RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

TS : How to get teachers Transfer's points various reasons or categories

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Sunday, June 21, 2015


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
 Telangana Stateb : How to get teachers Transfer's points various reasons or categories

Common points:

  1. 20% కాని అంతకంట ఎక్కువ HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 1 Point పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 083 Points.
  2. 14.5% HRA పొందుతున్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం.కు 2 Pointస పూర్తి సంవత్సరాలు కాగ ఉన్న ఒక్కో నెలకు 0. 16 Points.
  3. 12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం ఉన్న ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 3 Points పూర్తి సంవత్సరాలు కాగ
  4. ఉన్న ఒక్కో నెలకు 0. 25 Points.
  5. 12% HRA పొందుతు as per the norms of the Panchayath Raj (Engineering) Department రవాణ సౌకర్యం లేని ప్రాంతాలలో పనిచేస్తున్న వారికి 1సం. కు 5 Point ఒక్కో నెలకు 0. 416 చొప్పున
  6. కేటాయిస్తారు.

II. Special Points (Extra Points):


  1. ప్రభుత్వ గుర్తింపు పొంది OD Facility ఉన్న State Presidents and General Secretaries కి 10 Points 
  2. అదేవిధం ఆసంఘాల జిల్లా President and General Secretaries కి 10 పాయింట్స్కే టాయిస్తారు.
  3. వివాహం కాని మహిళ ఉపాద్యులకు 10 పాయింట్స్ కేటాయిస్తారు.
  4. భార్య భర్త లు ఇద్దరు ఉద్యోగాస్తులయినపుడు వారు ఒకే
  5. జిల్లాలో పనిచేస్తున్నపుడు వారిలో ఎవరయినా ఒకరు Spouse Category లో వీరికి 10 పాయింట్స్ కేటాయిస్తారు. 
  6. ఇది HM లకి 5 సం.లు ఇతర ఉపాధ్యాయులకు 8సం. ఒకసారి మాత్రమే భార్య కాని భర్త కాని ఉపయోగిసుకోవాలి. ఈవిదంగా వినియోగించుకున్న వారిని నిర్ణిత గడవులో Rationalization లో Transfer చేస్తె వీరికి మల్లి Spouse Category వాడుకోవడానికి అనుమతిస్తారు.

III. Rationalization Points:


  1. Rationalization ద్వారా Transfer చేయాల్సి వచ్చినపుడు వారికి
  2. అదనంగా 10 పాయింట్స్ కేటాయిస్తారు. 
  3. 8సం. ఒక పాఠశాలలొ పూర్తిగా
  4. పనిచేసిన వారికి అదనపు పాయింట్స్ ఇవ్వరు.
  5. 2013 Transfers లో బదిలీ అయ్యి Relieve కానట్టి Teachers కోరుకున్న Place లో Post Rationalization ద్వారా ఇప్పుడు వేల్లినట్టయితే వారికి 5 పాయింట్స్ ఇస్తారు.

IV. Performance Related Extra Entitlement Points :


  1. కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే National Ward పొందిన వారికి 15పాయింట్స్ 
  2. State Government వారు ఇచ్చే State Award పొందిన వారికి 10 పాయింట్స్ కేటాయిస్తారు.
  3. SSC లో ఉత్తమ పలితాలు సాదించిన వారికి 100% సాదిస్తే 2.5 పాయింట్స్ 95%-99% సాదించిన వారికి 2 పాయింట్స్ 
  4. 90%-94% సాదించిన వారికి 1 పాయింట్ ఇస్తారు. Subject Teacher తను భోదించిన Subject లో వచ్చిన Result ఆదరంగా
  5.  Headmaster గారికి
  6. మొత్తం పాఠశాల Result ఆదారంగా పాయింట్లు కేటాయిస్తారు
  7. SSA/ RMSA Trainings కి Resource Persons గా గత 3సం. లలో 3 Trainings పనిచేస్తే State Level కి 5 Points, District Level కి 4
  8. Points, Mandal Level కి 2 Points చొప్పున కేటాయిస్తారు.



Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 21, 2015

0 comments:

Post a Comment