AP schoolS 5 Compensation working days for over Heat wave Holidays ,Memo 12022 Dt.13/7/18. All the Dy EOs & MEOs are informed that, the Government is declared 3 Second Saturdays ie 14-7-2018,11-8-2018,8-9-18 & 2 Days on 09-10-18 & 10-10-18 in Dasara Vacations as working days in all the Schools under all Managements. Hence, instruct all the Head Masters to run the Schools on the above days.
గత నెల లో వేడి గాలుల కారణం గా సెలవులు ఇచ్చిన 5 రోజులకు ప్రత్యమ్నాయం గా 5 రోజులు స్కూల్ జరుపమని ఇచ్చిన గవర్నమెంట్ మెమో.
5 రోజుల సెలవులకు బదులుగా పనిచేయవలసిన రోజులను తెలుపుతూ CSE జారీచేసిన ఆదేశాలు. జూన్ నెలలో ఇచ్చిన ఐదు సెలవులు కు జూలై..ఆగస్ట్...సెప్టెంబర్...అక్టోబర్ నెలల్లో రెండవ శనివారాలు వర్కింగ్ డేస్ గా మారుస్తూ విడుదల అయిన ఉత్తర్వులు.
5 Compensation working days for over Heat wave Holidays
![]() |
5 Compensation working days for over Heat wave Holidays |
గత నెల లో వేడి గాలుల కారణం గా సెలవులు ఇచ్చిన 5 రోజులకు ప్రత్యమ్నాయం గా 5 రోజులు స్కూల్ జరుపమని ఇచ్చిన గవర్నమెంట్ మెమో.
5 రోజుల సెలవులకు బదులుగా పనిచేయవలసిన రోజులను తెలుపుతూ CSE జారీచేసిన ఆదేశాలు. జూన్ నెలలో ఇచ్చిన ఐదు సెలవులు కు జూలై..ఆగస్ట్...సెప్టెంబర్...అక్టోబర్ నెలల్లో రెండవ శనివారాలు వర్కింగ్ డేస్ గా మారుస్తూ విడుదల అయిన ఉత్తర్వులు.
Download for 5 Compensation working days for over Heat wave Holidays
0 comments:
Post a Comment