Balotsav 2018 VVIT Balotsav Competitions, Rules, Schedule, Registration Forms | Balotsav Android App Download : Balotsav Competitions and Cultural Events, Balotsav Competitions Rules, Balotsav Competitions Schedule: VVIT with a strong belief and an auspicious commitment, to enrich the creativity, sharpness and competitive spirit globally across the kids/students who hailed from different regions, cultures & diction, taken responsibility to organize this “VVIT Balotsav”. Balotsav 2018 Celebrations Balotsav 2018 Balotsav.in Download Balotsav Android APP. The prestigious children’s festival, Balotsav, an annual International Telugu Children’s festival, will be held on the Vasireddy Venkatadri Institute of Technology, Naboor Village, Peda Kakani, Guntur. VVIT is conducting Balotsav 2018 from Nov 30th to Dec 2nd in various aspects for School Children at Vasireddy Venkatadri Institute of Technology, Naboor Village, Peda Kakani, Guntur. Schools have to register to participate. How to register Details are given below. Last Date to Apply for Balotsav 2018 is 15-11-2018.
జీవనశైలులు మారుతున్న నేపధ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశించడంతోనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాల్సి రావడం నేటి విద్యాసంస్థల బాధ్యతగా పరిణమించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్ధినీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తి తత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
ఆరోగ్యకరమైన సమిష్ఠి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహపూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పధం మెరుగుపడడాన్ని గమనించారు.
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.
అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకూ ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. మొత్తం 20 అంశాలలో 36 విధాలైన పోటీలు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్ధుల మధ్య నిర్వహించబడతాయి.
a. శుక్రవారం, నవంబరు 30 Details Download
b. డిసెంబరు 1 శనివారం Details Download
c. డిసెంబరు 2 ఆదివారం Details Download
1. బాలోత్సవ్ 2018 ఎంట్రీ ఫారం డౌన్ లోడ్ చేసుకొనవలెను. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు.
2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.
Download Balotsav 2018 Schedule instructions Balotsav 2018
Download Balotsav 2018 Android APP for online Registration
Balotsav 2018 VVIT Balotsav Competitions, Rules, Schedule, Registration Forms | Balotsav Android App
VVIT Balotsav Celebrations Balotsav 2018 Balotsav.in
పిల్లల అభ్యున్నతి మూడు అంశాల పైన ఆధారపడుతుంది. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలు. ఈ మూడింటి నుంచి సమపాళ్ళలో అందుకోలేని పిల్లలు ఆ మేరకు అసమగ్రంగా మిగిలిపోతారు. దురదృష్టవశాత్తూ విద్యావిధానంలో ఏర్పడిన మూసతత్వం వల్ల, ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయి కావడం వల్ల మనం జ్ఞాపకశక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతోంది. సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోగలిగింది కూడా వెనకబడిపోతోంది. వేగంగా నగరీకరణ చెందడం, ప్రకృతితో సంబంధం తెగిపోవడం, సమిష్ఠి తత్వానికి దూరం కావడం ఇవన్నీ ముందుతరాలకు నష్టం కలిగించే అంశాలు.జీవనశైలులు మారుతున్న నేపధ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశించడంతోనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాల్సి రావడం నేటి విద్యాసంస్థల బాధ్యతగా పరిణమించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్ధినీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తి తత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
ఆరోగ్యకరమైన సమిష్ఠి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహపూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పధం మెరుగుపడడాన్ని గమనించారు.
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.
అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకూ ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. మొత్తం 20 అంశాలలో 36 విధాలైన పోటీలు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్ధుల మధ్య నిర్వహించబడతాయి.
ప్రపంచ తెలుగు బాలల పండుగ
1. Balotsav Competitions and Cultural Events:
పోటీలు జరుగు సాంస్కృతిక అంశాలు Details Download2. Balotsav Competitions Rules:
నియమ నిబంధనలు Details Download3. Balotsav Competitions Schedule:
పోటీలు జరుగు వేళలు:a. శుక్రవారం, నవంబరు 30 Details Download
b. డిసెంబరు 1 శనివారం Details Download
c. డిసెంబరు 2 ఆదివారం Details Download
Balotsav 2018 - Competitions - Rules - Schedule - Registration Forms - Balotsav Android App వివిఐటి బాలోత్సవ్బాలోత్సవ్ 2018 నందు పాల్గొనదలచిన ప్రతి ఒక్కరు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. అందుకు ఈ క్రింద ఇచ్చిన రెండు పద్ధతులలో మీకు నచ్చిన ఏదైనా ఒక దానిని అనుసరించవచ్చు.
1. బాలోత్సవ్ 2018 ఎంట్రీ ఫారం డౌన్ లోడ్ చేసుకొనవలెను. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు.
- కన్వీనర్,
- వివిఐటి బాలోత్సవ్ 2018,
- వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
- నంబూర్ గ్రామం,
- పెదకాకాని మండలం,
- గుంటూరు జిల్లా.
- ఆంధ్రప్రదేశ్ 522508
2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.
Download Balotsav 2018 Schedule instructions Balotsav 2018
Download Balotsav 2018 Android APP for online Registration
0 comments:
Post a Comment