Help center Phone Numbers of Pratibha Awards - Required Documents list Download. Instructions of Pratibha Awards winning Students 2018 and Parent. New Guidelines of Pratibha Awards presentation venue address, Railway station, Bus station and Route map Instructions by AP School Education Department. తేది:-10-2019 జరుగు ప్రతిభ పురస్కారం -2019 ఎంపిక అయిన విద్యార్థులకు సూచనలు.
a) Annexure-1 copy (Attesed by Hm)
b) రెండు passport size ఫోటోలు
c) ఆదార్ జిరాక్స్ కాపీ
d)10th class Marks సర్టిఫికేట్
e)Bank passbook మొదటి పేజి జిరాక్స్ తప్పక వెంట తీసుకొని రాగలరు.
2)విద్యార్థులందరూ వారికి కేటాయించిన కేంద్రమునకు ముందుగా చేరి,వారి గదుల నందు విశ్రాంతి తీసుకోగలరు.విద్యార్థులు నిద్రించుటకు అవసరమైన బ్లాంకెట్స్ వారే తెచ్చుకోవలసి ఉన్నది.
3) ఉదయం కాలకృత్యాలు పూర్తిచేసుకొని 8గంటలకు అల్పాహారం చేసి, సౌత్ బై పాస్ వెనుక గల అవార్డు ప్రధానం జరుగు మినీ స్టేడియం వద్దకు చేరుకోవలెను.
4) స్టేడియం చేరుకున్న విద్యార్థులు తమకు కెటాయించిన బ్లాక్ నందు క్రమశిక్షణతో కూర్చోనగలరు.
5) విద్యార్థుల తల్లిదండ్రులు వారికి కెటాయించిన బ్లాక్ లలోనే కూర్చొనవలెను.
6)లగేజి/బ్యాగులు స్టేడియంలోకి అనుమతించబడవు, వాటిని తమ గదులలోనే భద్రపరచుకొని రాగలరు.
7)విద్యార్థులు క్యాంపస్ వదిలి బయటకు వెళ్లకుడదు.
8)విద్యార్థులు ఎస్కార్టు/సంబంధిత ఉపాధ్యాయునితో కలసి ఉండవలెను.
9) వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతున్నప్పటికి తమ వెంట ప్రాథమికంగా అవసరమగు ట్యాబ్లెట్లు తెచ్చుకోగలరు.
10) ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి మినీ స్టేడియంనకు బస్ సౌకర్యం కల్పించడం జరిగినది.
షెడ్యూల్ ప్రకారం నియమ, నిబంధనలు పాటించి కార్యక్రమం విజయవంతం చేయుటకు అందరూ సహకరించగలరు.
జిల్లా విద్యాశాఖాధికారి.ప్రకాశంజిల్లా.
Help center Phone Numbers of Pratibha Awards - Required Documents
Instructions of Pratibha Awards winning Students 2019 and Parents
1)ప్రతిభ పురస్కార్ అవార్డు గ్రహితలు తమతో పాటుa) Annexure-1 copy (Attesed by Hm)
b) రెండు passport size ఫోటోలు
c) ఆదార్ జిరాక్స్ కాపీ
d)10th class Marks సర్టిఫికేట్
e)Bank passbook మొదటి పేజి జిరాక్స్ తప్పక వెంట తీసుకొని రాగలరు.
2)విద్యార్థులందరూ వారికి కేటాయించిన కేంద్రమునకు ముందుగా చేరి,వారి గదుల నందు విశ్రాంతి తీసుకోగలరు.విద్యార్థులు నిద్రించుటకు అవసరమైన బ్లాంకెట్స్ వారే తెచ్చుకోవలసి ఉన్నది.
3) ఉదయం కాలకృత్యాలు పూర్తిచేసుకొని 8గంటలకు అల్పాహారం చేసి, సౌత్ బై పాస్ వెనుక గల అవార్డు ప్రధానం జరుగు మినీ స్టేడియం వద్దకు చేరుకోవలెను.
4) స్టేడియం చేరుకున్న విద్యార్థులు తమకు కెటాయించిన బ్లాక్ నందు క్రమశిక్షణతో కూర్చోనగలరు.
5) విద్యార్థుల తల్లిదండ్రులు వారికి కెటాయించిన బ్లాక్ లలోనే కూర్చొనవలెను.
6)లగేజి/బ్యాగులు స్టేడియంలోకి అనుమతించబడవు, వాటిని తమ గదులలోనే భద్రపరచుకొని రాగలరు.
7)విద్యార్థులు క్యాంపస్ వదిలి బయటకు వెళ్లకుడదు.
8)విద్యార్థులు ఎస్కార్టు/సంబంధిత ఉపాధ్యాయునితో కలసి ఉండవలెను.
9) వైద్య సదుపాయాలు కల్పించడం జరుగుతున్నప్పటికి తమ వెంట ప్రాథమికంగా అవసరమగు ట్యాబ్లెట్లు తెచ్చుకోగలరు.
10) ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి మినీ స్టేడియంనకు బస్ సౌకర్యం కల్పించడం జరిగినది.
షెడ్యూల్ ప్రకారం నియమ, నిబంధనలు పాటించి కార్యక్రమం విజయవంతం చేయుటకు అందరూ సహకరించగలరు.
జిల్లా విద్యాశాఖాధికారి.ప్రకాశంజిల్లా.
0 comments:
Post a Comment