How to Download Ehazar Teachers in CSE website Ehazar Bio Metric Attendance month wise report : AP Teachers Ehazar month wise report and year wise report, download Bio Metric Attendance Report at official site http://www.cse.ap.gov.in. Govt of AP has introduced EHAZAR System in All Schools in AP to ensure 100% Bio-Metric Attendance System with an aim to ensure online monitoring of Attendance of students and teachers. It is expected to help in better delivery of education services extended to targeted students.Govt Introduced E- Hazar System to all Schools in cse website teachers check their attendance status in below link.
1. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాల లోనే ఈహాజరు వేసేలా చర్యలు చేపట్టాలి. కొంత మంది ఉపాధ్యాయులు వారి ఇంటి వద్ద బయోమెట్రిక్ వేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది అని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.How to Download Ehazar Teachers in CSE website
కమీషనర్ ఆఫీసులో జరిగిన eహాజరు సమీక్ష సమావేశంలో కమీషనర్ గారి ముఖ్య సూచనలు:
2. అనవసర OD లు నివారించాలని సూచించారు. చాలా మంది టీచర్లు పాఠశాలలో డివైస్ పనిచేయకపోతే OD పెడుతున్నారని అలా చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
3. ఒకే ఒక టీచర్ ఉన్న పాఠశాలల్లో ఈహాజరు 100% అమలు చేయాలని సూచించారు.
4.ఐరిష్ డివైస్ లు ఇంతవరకు వాడని పాఠశాలలు 27 ఉన్నాయని వాటిని Return చేయాలని ఆదేశించారు.
5. టీచర్ల leave credits అన్నీ వారి SR ఆధారంగా DDO cse login లో confirm చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్య వైఖరి తగదని, MEO,HM,DyEO అందరూ ఈ ప్రక్రియ వారంలో పూర్తిచేయాలని సూచించారు
6.MEO,DyEO,DIET staff అందరూ eహాజరు వేయాలి.
7.నెట్ వర్క్ లేని పాఠశాలలలో వెంటనే ఆఫ్ లైన్ లో eహాజరు అమలు చేయాలని ఆదేశించారు.
8.పాఠశాల మొదలు పెట్టిన రోజు నుండి ఈరోజు వరకు 86 రోజుల్లో ఒక్క రోజు కూడా బయోమెట్రిక్ హాజరు వేయని వారికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వేయక పోవడానికి కారణం ఏమిటి అని గుర్తించాలని సూచించారు.
Teachers eHazar Status Report
Select Management :Select Category:
Select Date :
and Click on GO Button
Next Finf and Click on Your Mandal
Select your School
e hazar monthly report ap school hazar ap e hazar app download ap ehazar monthly e hazar reports ehazar monthly report e hazar attendance ap ehazar app download
TS EAMCET 2019 Application Form will be available for student by 3rd week of march. Application form will be available online in the official site of TS EAMCET.
ReplyDeleteknow more about TS EAMCET 2019 Application Form