RCs

How to know employee pay Details in CFMS web portal

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, October 30, 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
AP Employees How to know CFMS Bill Complete Employee Pay details in CFMS Official DDO login portal with Gross Amount & Dedication Amount and Net Amount & DA, HRA, PF/CPS APGLI & P Tax & GIS Complete employee pay details in CFMS Official website portal.


How to know employee pay Details in CFMS web portal

Till to know you can check only employees CFMS BILL STATUS లో SALARIES కు సంబంధించిన వివరాలో కేవలం GROSS AMOUNT,DEDUCTION AMOUNT,NET AMOUNT మాత్రమే కనిపించేవి. కానీ, ఇప్పుడు మొత్తం వివరాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ నందు ఎంప్లాయిస్ యొక్క పే డీటెయిల్స్ పూర్తిగా సమాచారం అందిస్తూ ఉన్నది ముఖ్యంగా ఉద్యోగస్తుల Gross Amount & Dedication Amount and Net Amount & DA, HRA, PF/CPS APGLI & P Tax & GIS Complete employee pay details in CFMS Official website నందు చూసుకోగలరు.
సి ఎస్ ఎం ఎస్ అఫీషియల్ వెబ్ సైట్ నందు ఉద్యోగస్తుల పూర్తి వివరాలను కనుగొనవచ్చు అనగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నది కావున అందరు రాష్ట్ర ప్రభుత్వా ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి


How to know employee pay Details in CFMS web portal/AP Employees Pay Complete Details Information visit at CFMS Official website.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 30, 2018

0 comments:

Post a Comment