RCs

Telangana Assembly Election Schedule 2018 - Nomination, Counting Dates

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, October 6, 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
Telangana Assembly Election Schedule 2018 : Telangana Assembly Election Dates 2018 , Namination dates, counting Dates, Telangana Election Commission will go to polls on December 7 in a single phase. Counting of votes in all five states will be held on December 11, 2018, Chief Election Commissioner (CEC) O P Rawat announced in the press conference.

EC announces poll dates for MP, Rajasthan, Chhattisgarh, Mizoram, Telangana; counting on Dec 11

Telangana Assembly Election Schedule 2018

Telangana Assembly Election Schedule 2018
Election Commission poll dates announcement LIVE UPDATES: The schedule for elections to the five states, Madhya Pradesh, Chhattisgarh, Rajasthan Mizoram and Telangana was announced by CEC O P Rawat.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల

మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నేటి నుంచే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ రద్దైన రాష్ట్రాలకు ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తెలిపిందని పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితాపై హైకోర్టులో విచారణ జరుగుతుందన్నారు. ఈ నెల 8న ఓటర్ల జాబితా అందాల్సి ఉందని, 12న ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నియమావళి అమల్లో ఉందని అధికారులుచెప్పారు. ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ లో డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరగనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ల షెడ్యూల్ ను ఈ రోజు ఎన్నికల సంఘం విడుదల చేసింది.

నవంబర్ 12 వ తేదీన నోటిఫికేషన్ జారీ
డిసెంబర్ 7వ తేదీన ఒకే విడతలో పోలింగ్
డిసెంబర్ 11వ తేదీన ఫలితాలు.
Telangana Assembly Election Dates 2018 Telangana will go to polls on December 7 in a single phase
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 06, 2018

0 comments:

Post a Comment