RCs

TET Marks Calculator Download - How to Calculate TET Weightage Marks in AP DSC 2018

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Sunday, October 28, 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
TET Marks Calculator Download in Offline in Excel sheet. How to Calculate TET Weightage Marks in AP DSC 2018 How to Calculate 20% TET weightage in AP DSC 2018 (TET cum TRT) Exam for SGT, School and Language Pandits Posts. How to Calculate TET Weightage in AP DSC TET cum TRT?. AP DSC 2018 లో (TET) టెట్ వెయిటేజీ పై సమగ్ర వివరణ మరియు Excel Offline Calculator తో ప్రస్తుత DSC లో SGT మరియు SA/ LP లకు వెయిటేజీ గణన వేరువేరుగా ఉన్నది. ప్రస్తుత DSC లో SGT పరీక్ష 100 మార్కులకు టెట్ మరియు TRT కలిపి మరియు School Assistant (SA) / Language Pandits (LP) 80 మార్కులకు కేవలం TRT మాత్రమే నిర్వహించబడును. Comprehensive analysis on weightage is explained in the Excel calculator. A special calculator is available for you to calculate your TET weightage to DSC marks.




TET Marks Calculator Download - How to Calculate TET Weightage Marks in AP DSC 2018

How to Calculate TET Weightage Marks in AP DSC 2018

How to Calculate TET Weightage Marks in AP DSC 2018 

AP DSC Teachers Recruitment Notification in Andhra Pradesh Calculation of TET Teachers Eligibility Test Weightage marks in AP DSC Know here TET cum TRT Weightage Details Calculate your TET Weightage Marks for AP DSC 2018 How to Calculate TET Weightage Marks for Andhra Pradesh DSC 2018.





How to Calculate TET cum TRT Weightage Marks

ఒక అభ్యర్థికి టెట్ లో130 మార్కులు వచ్చాయి అనుకుంటే

ఉదాహరణ 1 : SGT కోసం ( సెకండరీ గ్రేడ్ టీచర్)

AP TET మార్క్స్ / మొత్తం మార్క్స్ = 130/150 పొందింది
20% AP TET Weightage: (130/150) x 20 = 17.33

AP DSC మార్క్స్ - DSC Weightage Calculation

AP DSC మార్క్స్ / మొత్తం మార్కులు = 80/100
20% AP DSC వెయిటేజ్: (80/100) x 20 = 16

AP TET 20% Weightage AP DSC కంటే ఎక్కువ 20%, కాబట్టి AP TET 20% Weightage పరిగణించబడుతుంది. కాబట్టి తేడా 17.33 - 16 = 1.33 చేర్చబడుతుంది
AP DSC మార్క్స్ : 80

AP DSC Final మార్కులు : 80 + 1.33 = 81.33

ఉదాహరణ 2 : స్కూల్ అసిస్టెంట్ల మరియు లాంగ్ పండిట్స్ కోసం

TET మార్క్స్ - TET Weightage గణన
AP TET మార్కులు / మొత్తం మార్కులు = 120/150 పొందింది
20% AP TET Weightage: (120/150) x 20 = 16
AP DSC మార్క్స్ / మొత్తం మార్కులు = 65/80

TET Weightage మరియు DSC మార్క్స్ యొక్క మొత్తం తుది ఫలితం ఇస్తుంది

AP DSC మార్క్స్ 65

AP DSC Final మార్కులు  :  65 + 16 = 81/100

కావున టెట్ లో మంచి మార్క్స్ వచ్చిన వ్యక్తి ముందు ర్యాంక్ లో ఉంటాడు...
1. టెట్ లో కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్న అభ్యర్థుల కష్టం వృధా కాదు...కానీ మీరు టెట్ కమ్ టి.ఆర్.టి లో మంచి మంచి మార్క్స్ తెచ్చుకోకపోతే ప్రయోజనం ఉండదు.

2.ఒక వేళ టెట్ లో మంచి మార్క్స్ రాక పోయిన,క్వాలిఫై కాక పోయిన లేదా B.ed వారు అయ్యిన మీకు ఛాన్స్ ఉంది ఎలా అంటే టెట్ కమ్ టి.ఆర్.టి లో కనుక మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందులోనే 20% వైటేజ్ కలుపుతారు కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది.

3.టెట్ గురించి పక్కన పెట్టి మీ ఏకాగ్రత మొత్తం టెట్ కమ్ టి.ఆర్.టి మీదనే పెట్టండి మంచి ఫలితాలు వస్తాయి.


TET Marks Calculator Download New Guidelines - How to Calculate 20% TET weightage in AP DSC 2018 (TET cum TRT) Exam for SGT, School and Language Pandits Posts.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 28, 2018

0 comments:

Post a Comment