AP Inter Exam Dates for 1st/ 2nd year 2019 Intermediate Practicals Schedule Download. AP Intermediate Exam Timetable announced by Higher Education Department.ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల, విశాఖ: ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. AP Intermediate Exams Time Table - Inter Exams March 2019 Time Table Download. Intermediate public examinations timetable, March - 2019 Board of Intermediate Education, Andhra Pradesh, Vijayawada released Intermediate public examinations timetable, March - 2019 on 14th November 2018. The IPE/Intermediate public examinations, March 2019 are going to start 27th February 2019.
AP Inter Exam Dates for 1st/ 2nd year 2019 Intermediate Practicals Schedule
- జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు.
- ఫిబ్రవరి 27 నుండి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించనుంది.
- జనవరి 28న హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్
- 30న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్
- ఫిబ్రవరి ఒకటి నుండి 20వ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
- ఇంటర్ పరీక్షలను మొత్తం 10.25 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు.
0 comments:
Post a Comment