Bhasha Sangam Video Making Process and Upload Process for 22 Languages : How to Upload Bhasha Sangam Videos in YouTube? జిల్లాలోని మండల విధ్యాశాఖాధికారులకు, అన్నియాజమాన్యాల ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, DLMTలకు మరియు CRP లకు తేలియచేయునది ఏమనగా కేంద్ర మానవ వనరుల శాఖ మరియు స్టేట్ ప్రాజేక్ట్ డైరేక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ప్రతి పాఠశాల నందు ఇచ్చిన షేడ్యూల్ ప్రకారం ఆరోజు భాషనువిద్యార్దుల చేత సంభాషణలను 30 సెకండ్ల నుండి నిముషం వీడియో తీసి యూట్యూబులో ఆప్ లోడ్ చేయవలయును.
ఆవిదంగా పలికించే వీడియో 30 సెకండ్ల నుండి ఒక నిముషం నిడివి గల వీడియో ను చిత్రీకరణ చేయాలి.
1. మీ మోబైల్ నందు యూట్యూబ్ App ని ఓపన్ చేసి పై భాగంలో కుడి వైపున Account ని టచ్ చేయాలి
2. Account వివరాలు ఓపన్ అవుతుంది అందులో switch account ని టచ్ చేయాలి పై భాగం లో ➕మర్క్ వస్తుంది దానిని టచ్ చేయాలి
3.అప్పుడు sign in అని వస్తుంది Email or phone అని వస్తుంది అక్కడ email bhashasangamssaap@gmail.com ని enter చేసి next పై టచ్ చేయాలి
4. తరువాత password: ssaap@22 enter చేసి next పై టచ్ చేయాలి ఇప్పుడు యూట్యూబ్ లో భాషా సంఘం చానల్ ఓపన్ అవుతుంది.
5. అందులో పైన కనిపించే వీడియో కేమేరాని టచ్ చేస్తే record ,Golive కనిపిస్తాయి దాని క్రింద మన ఫోన్ లోని వీడియోస్ ఉంటాయి అందులో మనం ఆప్ లోడ్ చేయవలసిన వీడియో పై టచ్ చేస్తే వీడియో open అవుతుంది
6.క్రింద title lo bhasha sangam భాష పేరు, పాఠశాల పేరు,village, mandal, district names అందులో type చేసి పైన కుడి బాగాన త్రీబుజ మార్క్ ని టచ్ చేస్తే వీడియో అప్ లోడ్ అవుతుంది.
7.అప్లోడ్ అయిన వీడియో chanel లో కనిపిస్తుంది వీడియో కుడివైపున :మూడు చుక్కలు కనిపిస్తాయి దానిని టచ్ చేస్తే క్రింద share ని టచ్ చేయాలి అక్కడ copylink కనిపిస్తుంది దానిని టచ్ చేయాలి అప్పుడు ఆ వీడియో link copy అవుతుంది.
2. School full Address
3. State
4. Email id (HM/ teacher/ school)
5. Mobile No (HM/ teacher)
6.category (state అని select చేయాలి)
7. language(ఏ భాష వీడియో తీశామో ఆ భాష సేలేక్ట్ చేయాలి)
8. Title (పాఠశాల పేరు, భాష పేరు)
9.యూట్యూబ్ link ఇంతకు ముందు copy చేసిన link ని ఇక్కడ paste చేయాలి.
క్రింద submit బటన్ వస్తుంది దానిపై టచ్ చేస్తే ఆ వీడియో ని భాషా సంఘం website కి పoపుట పూర్తి అయినది
Bhasha Sangam Video Making Process and Upload Process for 22 Languages
భాషా సంఘం వీడియో తీయుట మరియు అప్ లోడింగ్ విధానం చేసేవిధానం:
పాఠశాలలోని విద్యార్దులను వరుసగా నిలబెట్టి అనగా ప్రార్ధన సమయంలో ముందుగా ప్రధానోపాధ్యాయుడు/ఉపాధ్యాయుడు మాతృభాషలో ఆరోజు ఇచ్చిన భాష ను ఏ విదంగా పలికించాలో విధ్యార్డులకు తేలపాలి.ఆవిదంగా పలికించే వీడియో 30 సెకండ్ల నుండి ఒక నిముషం నిడివి గల వీడియో ను చిత్రీకరణ చేయాలి.
యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవిధానo (Process of Upload in YouTube) :
ఆ తర్వాత google chrome open చేసి bhashasangam.ncert.org.in బ్లాగ్ ని open చేసి
1. School Name2. School full Address
3. State
4. Email id (HM/ teacher/ school)
5. Mobile No (HM/ teacher)
6.category (state అని select చేయాలి)
7. language(ఏ భాష వీడియో తీశామో ఆ భాష సేలేక్ట్ చేయాలి)
8. Title (పాఠశాల పేరు, భాష పేరు)
9.యూట్యూబ్ link ఇంతకు ముందు copy చేసిన link ని ఇక్కడ paste చేయాలి.
క్రింద submit బటన్ వస్తుంది దానిపై టచ్ చేస్తే ఆ వీడియో ని భాషా సంఘం website కి పoపుట పూర్తి అయినది



0 comments:
Post a Comment