Guidelines of AP Municipal Teachers Transfers and Postings GO 1137 : AP Municipal Schools Transfers and posting of Teachers working in all the Urban Local Bodies in the state on request within the district – Certain amendments to G.O.Rt.No.507, Municipal Administration & Urban Development (D1) Dept., Dated 16/05/2018.
Request transfers మాత్రమే.
2 సంవత్సరాలు సర్వీస్ వున్న వారు బదిలీ కు అర్హులే...
5,8 సంవత్సరాలు H.M సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఖచ్చితంగా బదిలీ అనే నిబంధన తొలగింపు.
జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు మొత్తం ఒక యూనిట్ గా బదిలీలు...అదేవిధముగా కార్పోరేషన్ లు ఓక యూనిట్ గా( సర్వీసు రూల్స్ ఆధారం గా)
0.5 years కు ఒక సర్వీస్ పాయింట్.
కౌన్సెలింగ్ టైం లో arise అయిన vacancies ఆధారంగా బదిలీ.
Compulsory transfer లేదు.
బదిలీ కోరుకున్న వారు వారికి నచ్చిన స్థానాలకు వెళ్లే అవకాశం.
Home
AP Latest G.O's
AP Municipal Teachers Transfers
AP Schools
Guidelines of AP Municipal Teachers Transfers and Postings GO 1137
Guidelines of AP Municipal Teachers Transfers and Postings GO 1137
Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, December 18, 2018

You may also like these Posts
Blog, Updated at: December 18, 2018
0 comments:
Post a Comment