RCs

If Students Can Play Games - Get Marks in AP Schools

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, December 4, 2018


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
If Students Can Play Games - Get Marks in AP Schools : who Participated and win in International, National and State level Games and we get 10 Marks to 25 Marks. మార్కు వచ్చినట్టే ఒక్కో సబ్జెక్టుకూ 10 నుంచి 25 మార్కులు అదనం ఈ ఏడాది నుంచే పాఠశాల విద్యలో అమలు.అస్తమానూ ఆటలేనా.. ఇక చదువెప్పుడు? మంచి మార్కులతో ఉత్తీర్ణులైతేనే భవిష్యత్తు.. లేకుంటే ఇంట్లోనే!.. అనే మాటలకు కాలం చెల్లిందిక. క్రీడల్లో పతకాలొస్తే.. పరీక్షల్లోనూ మార్కులు వచ్చినట్టే.పతకాన్ని బట్టి ప్రతి సబ్జెక్టుకూ అదనపు మార్కులిచ్చే పద్ధతి పాఠశాల విద్యలో ఈవిద్యా సంవత్సరం నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీ క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) డైరెక్టర్‌ పి.రవీందర్‌ చెప్పారు.



If Students Can Play Games - Get Marks in AP Schools 

If Students Can Play Games - Get Marks in AP Schools
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న సీఆర్‌ఆర్‌ ఫెస్ట్‌-2 ప్రారంభ కార్యక్రమానికి సోమవారం హాజరైన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. పాఠశాల విద్యలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల వరకు ఈ విధానాన్ని వర్తింపజేసేందుకు శాప్‌ చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని ఆయన చెప్పారు.

International Games win Students get Marks : 

నూతన విధానం ప్రకారం అంతర్జాతీయ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన విద్యార్థికి సబ్జెక్టుకు 25 మార్కులు, ద్వితీయ స్థానానికి 23, తృతీయ స్థానానికి 22 మార్కులు కలుపుతారు.

National level Games own Students get Marks : 

జాతీయ స్థాయి పోటీల్లో విజేతకు సబ్జెక్టుకు 15, ద్వితీయ స్థానానికి 13, తృతీయ స్థానానికి 11 మార్కులు.

State level Game own Students get Marks : 

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతకు 10, ద్వితీయస్థానానికి 8, తృతీయ స్థానానికి 5 మార్కు ల చొప్పున అన్ని సబ్జెక్టుల్లోనూ కలుపుతారు.

Opportunity of AP Government jobs

ఏపీలో ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం పోస్టులను స్పోర్ట్స్‌ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రవీందర్‌ వెల్లడించారు.


ఈ ఏడాది కానిస్టేబుల్స్‌, టీచర్స్‌, గ్రూప్‌-1, గ్రూ ప్‌-2ల ద్వారా 25 వేల ఉద్యోగ నియామకాలు జరగనుండగా, వీటిలో 500 పోస్టులు స్పోర్ట్స్‌ కోటాలో లభిస్తాయన్నారు.
Students Can Play Games - Get Marks in AP Schools.w ho Participated/ win in International National State level Games.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 04, 2018

0 comments:

Post a Comment