Secunderabad Army Rally Recruitment from Jan 28th to Feb 3rd 2019 : Territorial Army (TA) recruitment will be conducted from January 28 to February 3 at Secunderabad. Army recruitment rally is being held in Secunderabad from 28th of this month for the youth who want to join the Indian Army, according to Defense officials. Secunderabad Army Rally Recruitment Eligibility Criteria, Educational Qualifications, Age limit and Schedule gave below.
125 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ)లో 69, 123లో 10 కలిపి మొత్తం 79 వివిధ క్యాటగిరీల్లోని సైనిక ఉద్యోగాల ఖాళీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
Secunderabad Army Rally Recruitment from Jan 28th to Feb 3rd 2019
సికింద్రాబాద్ లో 28 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
భారత సైన్యంలో చేరాలనుకునే యువత కోసం ఈ నెల 28 నుంచి సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రక్షణశాఖ అధికారులు తెలిపారు.125 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ)లో 69, 123లో 10 కలిపి మొత్తం 79 వివిధ క్యాటగిరీల్లోని సైనిక ఉద్యోగాల ఖాళీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment