Municipal Teachers Promotion Schedule Released 2019 - Seniority list and Guidelines
AP Municipal Teachers Promotions Seniority list Download. Filling up of certain categories of Muncipal Teachers promotions - Certain clarifications sought for - Reiterated the clarifications - Further instructions and Schedule issued - Reg.vAP Lr.Roc.No.3276/2017-J3-2 Dated:07-02-2019. మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల, మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ.Municipal Teachers Promotion Schedule Released 2019 - Seniority list and Guidelines
- 08-02-2019 నుంచి 15-02-2019 వరుకు కంబైన్డ్ మరియు సబ్జక్ట్ వారీ సీనియారిటీ లిస్ట్ ప్రకటన.
- 16-02-2019 నుంచి 18-02-2019 వరుకు అభ్యంతరాల స్వీకరణ.
- 19-02-2019 నుంచి 22-02-2019 వరుకు తుది జాబితా మరియు ఖాళీల ప్రకటన.
- 23-02-2019 నుంచి 27-02-2019 వరుకు GHM, PSHM, SAs ల కౌన్సిలింగ్, తదుపరి పోస్టింగ్ ఆర్డర్స్.
Download Municipal Teachers Promotions Seniority list
AP Municipal Teachers Promotions Guidelines order Copy Download
0 comments:
Post a Comment