RCs

General Elections 2019 Schedule Announced | AP Assembly Election Dates 2019

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Sunday, March 10, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

General Elections 2019 Schedule Announced | AP Assembly Election Dates 2019 

Lok Sabha Election 2019 and AP Assembly Elections Dates Schedule Highlights  : The Election Commission of India (ECI) announced the Lok Sabha election 2019 schedule at a press conference in Vigyan Bhawan at 5 pm on 10th March 2019. With the announcement, the Model Code of Conduct has come into force. The election will be held in seven phases. The national polls will be held in 7 phases, beginning from April 11 and ending on May 19. The counting of votes will take place on May 23.



General Elections 2019 Schedule Announced | AP Assembly Election Dates 2019 

INDIA LOK SABHA ELECTION 2019 SCHEDULE


కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా మీడియాతో మాట్లాడుతూ...దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, ఏప్రిల్ 11 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రెండోవ విడత ఎన్నికలు ఏప్రిల్-18న, మూడోవ విడత ఎన్నికలు ఏప్రిల్-23న, నాలగోవ విడత ఎన్నికలు ఏప్రిల్-29న, ఐదోవ విడత ఎన్నికలు మే6న, ఆరోవ విడత ఎన్నికలు మే-12న, మే-19న ఏడోవ విడతతో ఎన్నికల పోలింగ్ ముగుస్తుంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడుతాయి. ఒకే దశలో తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి

  1. ఏడు దశలో పోలింగు ఉంటుంది
  2. మార్చి 18 మొదటి నోటిఫికేషన్
  3. మొదటి ఫెజ్ ఎన్నికలు ఏప్రిల్ 11 తోలివిడత పోలింగ్
  4. ఏప్రిల్ 18 రెండోవ విడత పోలింగ్
  5. ఏప్రిల్ 23 వ తేదీన మూడవ విడత పోలింగ్
  6. ఏప్రిల్ 29 నాలుగో దశ పోలింగ్.
  7. మే 6 ఐదవ విడత పోలింగ్
  8. మే 12 ఆరో విడత పోలింగ్
  9. మే 19 ఏడోవ విడత పోలింగ్.
  10. మే 23 ఎన్నికల కౌటింగ్.



  1. States which will have polling in one phase: Andhra Pradesh, Arunachal Pradesh, Goa, Gujarat, Haryana, Himachal, Kerala, Meghalaya, Mizoram, Nagaland, Punjab, Sikkim, Telangana, Tamil Nadu, Uttarakhand, Andaman, Dadra & Nagar Haveli, Daman & Diu, Lakshwadeweep, Delhi, Pomdicherry, Chandigarh. 
  2. Polling in 2 phases- phases: Karnataka, Manipur, Rajasthan, Tripura 
  3. Polling in 3 phases: Assam, Chattisgarh 
  4. Polling in 4 Phases: Jharkhand,Madya Pradesh , Odisha, Maharashtra 
  5. Polling in 5 phases: J&K 
  6. Polling in 7 phases: Bihar, UP, West Bengal 

ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించిన అనంతరం ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది.

Key points and Election code on India Lok Sabha election 2019 schedule:


  • నేటి నుండే దేశంలో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుంది
  • 99.36 _శాతం మందికి ఓటర్ కార్డ్ లు ఉన్నాయి.
  • ఈ వి యం ల పై అభ్యర్థులు ఫోటోలు
  • అఫిడవిట్ లో అభ్యర్థులు పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వలి
  • పాన్ నెంబర్ ఇవ్వకపోతే అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడుతుంది
  • ఓటర్లు జాబితా ప్రకటించాక మార్పులు ఉండవు
  • పోలింగ్ కు ఐదు రోజుల ముందు ఓటర్ స్లీప్ లు
  • సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు కు ప్రత్యేక అబ్జర్వర్ లు
  • 2014 తరువాత 8.4 కోట్ల మంది కొత్త ఓటర్లు నమోదు
  • రాత్రి పది నుండి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్ లో కు అనుమతి లేదు
  • ప్రతి పోలింగ్ కేంద్రం లోను వెబ్ కాస్టింగ్..
  • కోడ్ ఉంలంగన పై ప్రజలే నేరుగా ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేయ్యవచ్చు
  • ఫిర్యాదు కోరు ప్రత్యేక యాప్ ను తాయరు చేసిన ఎన్నికల కమీషన్
  • అభ్యర్థులు సోషల్ మీడియా ఎకౌంటు లకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుంది
  • సోషల్ మీడియా లో తప్పడు ప్రచారం చెయ్యారాదు
  • సోషల్‌ మీడియా కూడా ఎలక్షన్ కమీషన్ పర్యవేక్షణ లొ ఉంటుంది
AP Assembly and Lok Sabha Elections dates announced 2019 | Polls to be held from April 11 in 1st phase, counting on May 23. General Elections 2019 Schedule Announced | AP Assembly Election Dates 2019.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 10, 2019

0 comments:

Post a Comment