RCs

How to Apply BASARA IIIT Admissions 2020 | Telangana IIIT Online Apply last date

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, April 28, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to Apply BASARA IIIT Admissions 2020 | Telangana IIIT Online Apply last date 

How to Apply BASARA IIIT Admissions 2020 | Telangana IIIT Online Apply last date : Telangana Basara IIT B.Tech Admission Notification released by rgukt.ac.in on June, 2020. Download TS RGUKT Integrated B.Tech Admissions Online Apply complete details in Official Prospectus. Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) has released 6 Year Integrated B.Tech Programme admissions notification 2020-21. Who are Eligible and interested candidates can apply online from April, 2020 to  May, 2020 last date. Telangana RGUKT IIIT B.Tech Admission more details, Telangana IIIT Admissions 2020 Online Application form, How to Apply Basara IIIT Notification, TS RGUKT IIIT Online Apply fees, Selection Process, Eligibility Criteria, last date, Basara IIIT important dates @ rgukt.ac.in.



How to Apply BASARA IIIT Admissions 2020 | Telangana IIIT Online Apply last date 

How to Apply BASARA IIIT Admissions 2020 | Telangana IIIT Online Apply last date
How to Apply BASARA IIIT Admissions 2020 

ట్రిపుల్ ఐటీ లో చేరాలంటే ఈ సూచనలు పాటించాల్సింది:

పదో తరగతి విద్యార్థులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నబాసర ట్రిపుల్‌ ఐటీ 2020-21 సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణలో ఉన్న ఏకైక రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ ట్రిపుల్‌ ఐటీ)లో 1500 సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ యూనివర్సీటి ఈరోజు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. April, 2020 వ తేది నుంచి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఫలితాలకు సంబంధం లేకుండా పదో తరగతి హాల్‌ టికెట్‌ నెంబరుతో దరఖాస్తులు చేసుకోవచ్చు. యూనివర్సీటి సెకండరీ బోర్డు నుంచి మార్కుల జాబితాను తీసుకొని ప్రవేశాల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.

Telangana IIIT ఫీజుల వివరాలు 


  1. ప్రవేశం పొందిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో 6 సంవత్సరాలు విద్యను అభ్యసించాల్సి ఉంటుంది.
  2. ఇందులో ఇంజనీరింగ్‌ సంబంధించిన అన్ని కోర్సులు ఉంటాయి.
  3. మొదటి రెండేళ్లు ఏడాదికి రూ. 36 వేలు,
  4. ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  5. ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులు మాత్రం ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
  6. రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రం మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  7. ఇలాంటి వారికి యూనివర్సిటీ బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించనుంది.
  8. అన్ని ఉచితమే
  9. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్ని ఉచితంగా అందజేస్తుంది.
  10. ఆరు సంవత్సరాల పాటు ల్యాప్‌టాప్‌, మూడుజతల డ్రెస్సులు, రెండు జతల షూలు, ఇతర హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ప్రభుత్వమే సమకూర్చుతుంది.
  11. దీంతో పాటు కార్పొరేట్‌ స్థాయి కంటే ఎక్కువ వసతులను కల్పిస్తుంది.

కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు (Required Certificates )

ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ద్రువీకరణ పత్రాలను సమర్పిస్తేనే ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న పత్రాల న్నింటిలో దగ్గరుంచుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న రశీదు, టెన్త్‌ హల్‌టికెట్‌,&nbsp మార్కుల షీట్‌,&nbsp రెసిడెన్షియల్‌ సర్టిఫికేట్‌, కులద్రువీక రణ పత్రాలు.

ప్రవేశ అర్హతలు 

2020 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాసై ఉండాలి.

రిజర్వేషన్లు (Reservations)

ట్రిపుల్‌ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గాను 85 శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించనున్నారు.
మిగతా 15 శాతం సీట్లు ఓపెన్‌ కెటగిరిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ మెరిట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.

రిజర్వేషన్‌ ప్రకారం పరిశీ లిస్తే 

  1. ఎస్సీకి 15,
  2. ఎస్టీ 6,
  3. బీసీ-ఏ 7,
  4. బీసీ- బి-10,
  5. బీసీ-సీ 1,
  6. బీసీ-డీ 7,
  7. బీసీ-ఈ 4,
  8. ఫిజికల్లీ హ్యండిక్యాప్‌-3,
  9. క్యాప్‌ -2,
  10. ఎన్‌సీసీ -1,
  11. స్పోర్ట్స్‌ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది.
  12. దీంతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు,
  13. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు.
  14. అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటిస్తారు.

ప్రవేశ విధానం (Basara IIIT Selection Process )

  • పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.
  • ప్రభుత్వం, నాన్‌రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచిక కింద 0.4 పాయింట్లను వచ్చిన పదో తరగతి గ్రేడుకు జతకలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.
  • సీట్ల కేటాయింపు సందర్భంలో సమాన గ్రేడు పాయింట్లు ఉన్నట్లయితే మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, ఆ తర్వాత సోషల్‌ స్టడీస్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజీలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
  • అయినా సమానమైతే పుట్టిన తేది ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం (How to Apply Teleangana IIIT 2019)

  1. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  2. మీసేవా, పీఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 150,
  4. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 ప్రవేశరు సుము చెల్లించాల్సి ఉంటుంది.
  5. ఈ మొత్తాన్ని ఆయా ఆన్‌లైన్‌ సెంటర్ల వద్దనే చెల్లిం చాలి.
  6. దీంతో పాటు ఆ సెంటర్‌ సర్వీస్‌ చార్జీ కింద మరో రూ.25లు వసూలు చేయనున్నారు.

Important Dates of IIIT Admissions (ముఖ్యమైన తేదిలు )

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తేది: 29-04-2019
చివరి తేది: 24-05-2019
దరఖాస్తు దారులు తమ సర్టిఫికేట్‌లను యూనివర్సీటికి పంపించాల్సిన ఆఖరు తేది : 31-05-2019
విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల:10-06-2019


TS Basara IIT B.Tech Admission Notification Download
TS RGUKT Integrated B.Tech Admissions Online Apply Link Here
Telangana RGUKT IIIT B.Tech Admission more details download
How to Apply BASARA IIIT Admissions 2020 Telangana IIIT Admissions 2020 Online Application form, Basara IIIT Notification, TS RGUKT IIIT Online Apply last date @ rgukt.ac.in.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: April 28, 2020

0 comments:

Post a Comment