Inspire MANAK Online Registrations, Nominations 2019 for AP / TS Schools | Inspire Instructions in Telugu
MANAK Inspire Award Online Apply Process @www.inspireawards-dst.gov.in. AP and Telangana State Students Inspire Award Scheme Online Registration, Guidelines, MANAK Inspire Awards Nominations for the year 20119-20. Inspire MANAK Online Registrations, Nominations 2019 for AP / TS Schools | Inspire Instructions in Telugu. ప్రభుత్వ ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూరిభా పాఠశాలల All Managements ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, Inspire Manak Online రిజిస్ట్రేషన్, మరియు విద్యార్థుల నామినషన్స్ పూర్తి చేయవలసినదిగా DEO's తేలియాజేశారు.Inspire MANAK Online Registrations, Nominations 2019 for AP / TS Schools | Inspire Instructions in Telugu
![]() |
Inspire MANAK Online Registrations, Nominations 2019 |
How many Nominations Compulsory :
5 Projects for High Schools2 Projects for UP Schools
Inspire MANAK Online Registration last date :
సమయం ఉందని వేచి చూడక గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి. దాదాపు అన్ని స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేయబడే వున్నవి, Inspire Home Page లోని Downloads లోకి వెళ్లి Application Number ద్వారా వివరాలు పొంద వచ్చును.➥ Inspire Award Projects Preparing Instructions to Guide Teacher
➥ Instructions for Preparing Project Report Book (Inspire Award)
మీ పాఠశాల DISE నంబర్, Mail ( Personal Id లు కాకుండా School పేరుతో ఐడి create చేస్తే మంచిది).
➥ Inspire Award Science Projects with Videos Download
Requirement of Online Registration చేయునపుడు
User Id గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు.
- మొత్తం విద్యార్థుల సంఖ్య,
- ఉపాధ్యాయుల సంఖ్య,
- సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య,
- ప్రధానోపాధ్యాయుని పేరు,
- సెల్ నంబర్,
- Inspire కు ఇన్చార్జ్ ఉపాధ్యాయుని పేరు,
- తన సెల్ నంబర్,
- పాఠశాల అడ్రస్
➥ Inspire Award Science Projects with Videos Download
How to Online Registration విధానం:
www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వార web పేజీ ఓపెన్ చేసినపుడు దానిలో SchoolAuthority ని క్లిక్ చేసినపుడు One Time Registration వచ్చును.
దానిని క్లిక్ చేసిన Online Mode అని వచ్చును.
దానిని క్లిక్ చేసిన New School Registration form వచ్చును.
దానిలో మీ స్కూల్ Mail, మరియు DISE నెంబర్, రెవిన్యూ District, ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత Save & Next నొక్కిలి.
తరువాత Forward for Approval అని District authority కి forward చేస్తే School Registration Process Successful అంటూ ఒక Application Id వస్తుంది.
ఆ తరువాత Generate Acknowledgement వస్తుంది.
Acknowledgement save and print తీసుకొని స్కూల్ రికార్డు లో భద్రపరుచుకోవాలి.
District authority approved అయ్యాక Mail Id కి Mail వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార మన పాఠశాల User Id మరియు password create చేసుకొవలెను.
నామినషన్స్ చేయు విధానము:
గత సంవత్సరం OTR పూర్తీ చేసుకొని User Id, Password గుర్తు ఉన్నవారు నేరుగా నామినషన్స్ చేయవచ్చు.
- Login అయి స్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5 గురు, UPS అయితే ఇద్దరు విద్యార్థులు.
- విద్యార్థుల పేర్లు,
- తండ్రి పేర్లు,
- పుట్టినతేది,
- ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward Nominations చేయవలెను.
- విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు
- ప్రాజెక్ట్ writeup ను,
- Students బ్యాంకు Details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.
ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire Manak అవార్డ్స్ లో OTR, నామినషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయాలి. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్ write up లను సిద్ధం చేసుకుని ప్రక్రియ ప్రారంభిస్తే మంచిది.
INSPIRE MANAK ముఖ్య ఉద్దేశ్యాలు-లక్ష్యాలు:
1. 10-15 సం॥ వయస్సు నుండి 6-10 వ తరగతి చదువుచున్న Govt./Aided/Recognised/Cent.Govt School విద్యార్ధులను భాగస్వామ్యం చేయటం.2. 5 లక్షల పాఠశాలల నుంచి సుమారు 10లక్షల ఆవిష్కరణలు చేయించి ప్రతి పాఠశాల నుంచి Best-Ideas ని సెలక్ట్ చేయడం జరుగుతుంది.
3. Online Project Synopsis Submit చేసినపుడు ఆ ప్రాజెక్ట్ను క్రొత్త ఆవిష్కరణ/సృజనాత్మక మొ॥ అంశాలపై ఆధారపడి సెలక్ట్ చేయడం జరుగుతుంది.
4. E-MIAS వేదికగా నామినేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి స్వీకరించే బాధ్యత NIF (National Innovation Foundation) కి ఇవ్వడం జరిగింది.
5. NIF 1,00,000 ప్రాజెక్ట్స్ ని షార్ట్ లిస్ట్ చేసి ఎంపికైన ప్రతి విద్యార్ధికి Rs.10,000 జిల్లాస్థాయి క్యాoప్ లో పాల్గోనుటకు విద్యార్ధిఖాతాలో జమచేస్తారు.
6. జిల్లాస్థాయిలో 10% ఉత్తమ ప్రాజెక్ట్ లను రాష్ట్రస్థాయికి ఎంపిక కాబడతాయి.NIF ఇక్కడ జ్యూరి (JURY) గా వ్యవహరించి షార్ట్ లిస్ట్ చేస్తుంది.
7. రాష్ట్రస్థాయి నుంచి 10% (సుమారు 1000) జాతీయస్థాయికి ఎంపికచేస్తారు.ఇక్కడ NIF డిస్ట్రిక్ జ్యూరీ మెంబర్స్ లాగా వ్యవహరిస్తారు.(State Level/ Exhibition & Project.Com.SLEPC)
8. ఇక్కడ NITS, IITs, IISER వారి సహకారంతో ట్రైనింగ్ మరియు Assistance/ Guidance/ Workshops ఉంటాయి.
9. Annual Festival Of Innovations: అంతిమంగా 60 మంచి Models/ Projects NIF సహకారంతో రాష్ట్రపతి భవన్లో జరిగే వార్షికోత్సవ ఉత్సవాల్లో ప్రదర్శించబడతాయి.
10. NLEPC కి షార్ట్ లిస్ట్ అయిన ప్రాజెక్ట్లకు పేటెంట్ హక్కులు ఇవ్వబడతాయి.
Note : ఏ ఒక్క school కి Nominations పంపకుండా ఉండేందుకు మినహాయింపు లేదు.
Download MANAK Inspire Award Details links :
Inspire Online One Time Registration For School Nominations link http://www.inspireawards-dst.gov.in/UserP/school-authority.aspx
Please select any one of the options given below to proceed
➤ For One Time Registration - Click Here.
To file a request to Register for the First Time.
➤ For Re submission of OTR/ Submission of saved file - Click Here.
If request for OTR rejected/ returned by DA ,and wishes to resubmit request after rectification of defects.
➤ To Login- Click Here.
If already registered, Please login to the system.
0 comments:
Post a Comment