AP Primary Schools Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20
AP Primary Schools Month Wise Working Days in 2019-20 Academic Year. Primary Schools Academic Calendar 2019-20 in AP. Ananda Vedika 1st period Activities Every Day in Primary Schools. Primary Schools FA-1,FA-2,SA-1,FA-3, FA-4, SA-2 Exams Time Table/ Dates and Online Uploading Schedule. Mid-Term Holidays for Elementary Schools, Dasara, Christmas, Pongal Holidays list. 1st 5th Classes month wise activities, Subject Wise Weightage, Formative Assessment 1/ 2/ 3 /4 Suggested Time Table, Formative Exam Dates, Summative Exams Schedule, Virtual Class Rooms Time Table, Dasara Sankranti Holidays for 2019-20.AP Primary Schools Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20
![]() |
AP Primary Schools Model Time Table 2019-20 |
విద్యాసంవత్సరం నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు
కార్యక్రమం -- స్థాయి -- నిర్వహించే సమయం1. అమ్మకు వందనం -- పాఠశాల -- వసంత పంచమి
2. స్వచ్చ పాఠశాల -- పాఠశాల -- ప్రతి శుక్రవారం
3. యస్. యం. సి. సమావేశం -- పాఠశాల -- ప్రతి నెల మొదటి గురువారం
4. భాషోత్సవం -- పాఠశాల -- 08-08-2019
5. పఠనోత్సవం -- పాఠశాల -- 02-11-2019
6. రాజ్యాంగ దినోత్సవం -- డివిజన్ / జిల్లా: 23-11-2019, రాష్ట్రం: 26-11-2019
7. గణితోత్సవం డివిజన్/ జిల్లా: 11-12-2019, రాష్ట్రం: 22-12-2019
8. క్రీడోత్సవం -- మండలం -- 30-01-2020
9. సృజనోత్సవం -- డివిజన్ / జిల్లా: 21-02-2020, రాష్ట్రం: 28-02-2020
10. పాఠశాల వార్షికోత్సవం -- పాఠశాల -- మార్చి మొదటి వారం.
పాఠశాలల నెల వారీగా పనిదినాలు (working Days) :
➤ జూన్ -16➤ జూలై - 26
➤ ఆగస్టు - 23
➤ సెప్టెంబర్ - 20
➤ అక్టోబర్ - 15
➤ నవంబర్ - 25
➤ డిసెంబర్ - 24/18
➤ జనవరి - 18/22
➤ ఫిబ్రవరి(2020) - 23
➤ మార్చి - 23
➤ ఏప్రియల్ - 17
మొత్తం పని దినాలు - 233
Ananda Vedika 1st period Activities Every Day
● 1) నిర్మాణాత్మక మూల్యాంకనం - 1 -- జూలై 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-08-2019.● 2) నిర్మాణాత్మక మూల్యాంకనం - 2 -- సెప్టెంబర్ 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-10-2019.
● 3) సంగ్రహణాత్మక మూల్యాంకనం -1 -- 01-11-2019 నుండి 16-11-2019 వరకు(అక్టోబర్ నెల వరకు సిలబస్) -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-12-2019.
● 4) నిర్మాణాత్మక మూల్యాంకనం - 3 -- డిసెంబర్ 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్10-01-2020.
● 5) నిర్మాణాత్మక మూల్యాంకనం -4 -- ఫిబ్రవరి 2020 --ఆన్ లైన్ అప్ లోడ్ 10-03-2020.
● 6) సంగ్రహణాత్మక మూల్యాంకనం - 2 -- 06-04-2020 నుండి 21-04-2020 వరకు -- ఆన్ లైన్ అప్ లోడ్ 30-04-2020.
Primary Classes Removed Syllabus
![]() |
Primary Classes Removed Syllabus ( 1 -5th Classes ) |
సెలవులు - ప్రణాళిక ( List of Holidays )
1) దసరా సెలవులు: 29-09-2019 నుండి 09-10-2019 వరకు2) క్రిస్మస్ సెలవులు: 24-12-2019 నుండి 01-01-2020 వరకు (మిషనరీ పాఠశాలలు)
3) సంక్రాంతి సెలవులు: 11-01-2020 నుండి 20-01-2020 వరకు (సాధారణ పాఠశాలలు)
4) వేసవి సెలవులు: 24-04-2020 నుండి 11-06-2020 వరకు
5) ఐచ్ఛిక సెలవులు, స్థానిక సెలవులు: ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఆధారంగా ఏవైనా ఐదు ఐచ్ఛిక, మూడు స్థానిక సెలవులను ప్రధానోపాధ్యాయుడు ఎంపిక చేసుకొని జిల్లా విద్యాధికారి / ఉప విద్యాధికారి / మండల విద్యాధికారివారి ముందస్తు అనుమతిని పొందాలి.
Note : ఐచ్ఛిక, స్థానిక సెలవులను వ్యక్తిగత సెలవులుగా కాకుండా పాఠశాల సెలవులుగా ప్రకటించాలి.
అప్పుడు పాఠశాల పని దినాలు: 233-8=225.
0 comments:
Post a Comment