RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Ananda Vedika Day wise Program Instructions in AP Schools | Ananda Vedika Period Plan

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Wednesday, June 26, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Ananda Vedika Day wise Program Instructions in AP Schools | Ananda Vedika Period Plan 

Ananda Vedika Day wise program in AP Schools, Implementation of Ananda Vedika in Andhra Pradesh Primary, UP and High Schools, School Education Implementation of Ananda Vedika Programme in the state Orientation of School Head Masters and Teachers. Monday to Saturday Day wise ఆనందవేదిక కార్యక్రమం అమలు Implementation of Ananda Vedika Program in Primary/ UP / High Schools in AP. How to Plan Conduct of Ananda Vedika, Guidelines of Enhancing Values in Students through the Ananda Platform Program in AP Schools. Conduct of  ఆనందవేదిక Instructions Download. సంతోషకరమైన మరియు సమర్థవంతమైన విలువతో కూడిన విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా ఆనందవేదిక కార్యక్రమం రూపొందింది. విలువల అనుభూతి ప్రాధాన్యంగా రూపొందించబడిన ఈ విద్యాప్రణాళికలోని విలువలు ఆనంద వేదిక కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పెంపొందించే విలువలు.



Ananda Vedika Day wise Program Instructions in AP Schools | Ananda Vedika Period Plan 

Ananda Vedika Day wise Program Instructions in AP Schools | Ananda Vedika Period Plan
Ananda Vedika Day wise Program Instructions in AP Schools 

Enhancing Values in Students through the Ananda Platform Program

1. ప్రేమ - వాత్సల్యం
2. గౌరవం
3. కృతజ్ఞత
4 విధేయత
5. సహానుభూతి
6. ప్రశంస
7. ఐకమత్యం
8. సత్యం-వివేకం
9. అంగీకారం

పై 9 విలువలను పెంపొందించుట కొరకు ఒక్కొక్క విలువకు 4 కథలు తయారు చేయటం జరిగింది. ఈ కథలను చెప్పటం, వాటిని పిల్లలచే చెప్పించటం జరుగుతుంది మరియు ఉపాధ్యాయులు కథలకు సంబంధించిన కృత్యాలను నిర్వహించి విద్యార్థుల నుండి ప్రతిస్పందనలు రాబట్టడం ద్వారా వారిలో ప్రవర్తనా మార్పు తీసుకురావడం ఆనందవేదిక ప్రధాన లక్ష్యం.

ఆనందవేదిక కార్యక్రమం అమలు (Implementation of Ananda Vedika Program ):

ప్రతిరోజూ పాఠశాల ప్రారంభంకాగానే మొదటి పీరియడ్లో 30ని||ల పాటు ఆనందవేదిక కార్యక్రమం నిర్వహించాలి.
ప్రతిరోజూ ఉదయం మొదటి పీరియడ్ బోధించే ఉపాధ్యాయుడే ఆనందవేదిక తరగతి నిర్వహించాలి.
ప్రతి రెండు నెలలకు ఒకసారి మొదటి శనివారం చివరి రెండు పీరియడ్లు మొత్తం పాఠశాల ఆనందవేదిక నిర్వహించాలి.

How to Plan Conduct of Ananda Vedika  :

సోమవారం - మైండ్ ఫుల్ నెస్ యాక్టివిటీ
మంగళ వారం, బుధవారం - కథాసమయం
గురువారం, శుక్రవారం - కృత్య సమయం
శనివారం - వ్యక్తీకరణలు.

ఆనందవేదిక విద్యాప్రణాళిక సమయసారిణి

సోమవారం-మైండ్ ఫుల్ నెస్ ( Monday)

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.మైండ్ ఫుల్ నెస్-23 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

మంగళవారం - కథలు

1.మైండ్ ఫుల్ నెస్- 3 నిమిషాలు
2.ఉపాధ్యాయునిచే కథ, చర్చ-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

బుధవారం-కథలు

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.విద్యార్థులచే కథ, చర్చ-25 నిమిషాలు
3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

గురువారం-కృత్యము

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.కృత్య నిర్వహణ, చర్చ- 25 నిమిషాలు
3.మౌనప్రక్రియ-2 నిమిషాలు

శుక్రవారం-కృత్యము

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.కృత్యనిర్వహణ, చర్చ-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ- 2 నిమిషాలు

శనివారం-భావవ్యక్తీకరణలు

1.మైండ్ ఫుల్ నెస్-3 నిమిషాలు
2.విద్యార్థులచే భావవ్యక్తీకరణలు-25 నిమిషాలు
3.మౌన ప్రక్రియ-2 నిమిషాలు

UP/ High Schools Activities, Holidays, FA, SA Dates and Month wise working days Click here 
Primary Schools Activities, Holidays, FA, SA Dates and Month wise working days Click here 
ఆనందవేదిక కార్యక్రమం అమలు Implementation of Ananda Vedika Program , How to Plan Conduct of Ananda Vedika, Instructions of Enhancing Values in Students through the Ananda Platform Program in AP Schools.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 26, 2019

0 comments:

Post a Comment