RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

How to Students Bio Metric/ Irish tab For Textbooks Distribution in Our School

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, June 29, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to Students Bio Metric/ Irish tab For Textbooks Distribution in Our School

మీ పాఠశాలలో ఉన్న Irish tab లేదా Bio Metric Divice నందు textbooks distribution to students అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవలెను. Our School Students Bio Metric/ Irish tab For Free Textbooks Distribution process in Telugu. Step by step Explain for Textbooks Distribution Bio metric. Every year Government supply Free text books for students in AP Schools.



How to Students Bio Metric/ Irish tab For Textbooks Distribution in Our School

Step by Step Students Bio Metric Process For Textbooks Distribution

App ను డౌన్లోడ్ చేసిన తరువాత

User Name: Dise code
Password: ××××××××

ఎంటర్ చేయవలెను.

➥తరువాత Class, Medium మరియు Section ను సెలెక్ట్ చేసుకోవలెను.

మీరు ఏ క్లాస్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ క్లాస్ లోని విద్యార్థుల పేర్లు మనకు కనిపిస్తాయి.

విద్యార్థి పేరు పైన క్లిక్ చేస్తే మనకు SCAN అనే ఆప్షన్ వస్తుంది.
దానిని క్లిక్ చేసి Irish tab అయితే విద్యార్థి కళ్ళను,
Bio metric divise అయితే విద్యార్థి ఫింగర్ ప్రింట్ ను ఏపించవలెను.

➥ చవరగా విద్యార్థికి మనము ఇచ్చిన బుక్ ల టైటిల్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ వేసి సబ్మిట్ చేయవలెను.

పై విధంగా ప్రతి విద్యార్థి కి మనము ఇచ్చిన బుక్స్ వివరాలను అప్డేట్ చేయవలెను.



How to Students Bio Metric/ Irish tab For Textbooks Distribution in Our School. Download Free Textbooks Distribution App in Google Play Store.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 29, 2019

0 comments:

Post a Comment