RCs

AP Village/ Grama Volunteers Online Application form, Notification Schedule 2019 | How to Apply, Vacancies

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, June 22, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP Village/ Grama Volunteers Online Application form, Notification Schedule 2019 | How to Apply, Vacancies @ http://gramavolunteer.ap.gov.in

AP Village/ Grama Volunteers Online Application form, Notification Schedule 2019 | How to Apply, Vacancies AP Village/Grama Volunteers Recruitment Application Form Online @ ysrvillagesevak.com. AP Village Volunteer Recruitment Notification 2019. AP Grama Volunteer Recruitment 2019 Eligibility, How to Apply For AP Grama Volunteer Posts Online Registration. AP Village Volunteers Recruitment Application Form Online @ ysrvillagesevak.com. Check below sections for AP Grama Volunteer qualification, age limit, required documents, application fee and salary details @gramavolunteer.ap.gov.in.



AP Village/ Grama Volunteers Online Application form, Notification Schedule 2019 | How to Apply , Vacancies @ gramavolunteer.ap.gov.in

గ్రామ వాలంటీర్ నమోదు : మ‌న ప్రియ‌త‌మ‌ గౌరవనీయ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయస్ జగన్ గారు ఇచ్చిన పిలుపు మేర‌కు గ్రామ వాలంటీర్ల ద్వారా ఎపి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే క్ర‌మంలో...  గ్రామ వాలంటీర్లుగా రిజిస్టర్ చేసేందుకు ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవ‌ల‌సిందిగా కోరుతున్నాము.

Step by Step for Online Registration Grama Volunteers Recruitment

Personal Information :

Online Registration for AP Grama Volunteers Recruitment 2019
Online Registration for AP Grama Volunteers Recruitment
పూర్తి పేరు (Full Name)*
తండ్రి / భర్త పేరు (Father/Husband Name)*
వయస్సు (Age)*
లింగము (Gender)* Male/ Female
కులము (Caste Category)*
విద్యార్హత (Education Qualification):

Authentication :

Online Registration for AP Village Volunteers Recruitment 2019
Online Registration for AP Village Volunteers Recruitment 2019
ఆధార్ నెంబర్ (Aadhaar Number)* 
Please Enter your 12 digit Aadhaar Number.
మొబైల్ నెంబర్ (Mobile Number)*
Please Enter your 10 digit Mobile Number.
ఇమెయిల్ ఐ.డి. (EmailID)(Optional)

Geography Details :         

Online Registration for Village/ Grama Volunteers Recruitment 2019
Online Registration for Village/ Grama Volunteers Recruitment 2019
Select Parliament Constiuency (మీ పార్లమెంటు పేరు) : 
Select Assembly Constiuency  (మీ అసెంబ్లీ పేరు) :
Select Mandal (మీ మండలము పేరు ) :
Select Panchayat ( మీ పంచాయతీ పేరు ) :

జిల్లాల వారీగా గ్రామాల జాబితా ( Ditrcit wise Vacancies)

  • 1. శ్రీకాకుళం- 11,924
  • విజయనగరం- 10,012
  • విశాఖపట్నం- 12,272
  • తూర్పుగోదావరి- 21,600
  • పశ్చిమ గోదావరి- 17,881
  • కృష్ణా- 14,000
  • గుంటూరు- 17,550
  • అనంతపురం- 14,007
  • చిత్తూరు- 15,824
  • కర్నూలు- 12,045
  • కడప- 9,322

How to Apply Online Application Form for Grama Volunteers

STEP 1: ముందుగా పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మేకు అర్హత ఉందొ లేదో తెలుసుకోండి.
STEP 2: అర్హత ఉంటే మీ ఆదార్ నెంబర్ ఎంటర్ చేయండి.OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక VERIFY పై క్లిక్ చేయండి.
STEP 3: తరువాత పేజి లో ఫోటో మరియు రెసిడెన్స్ ప్రూఫ్ ( RATION CARD/ VOTER CARD/ RESIDENCE CERTIFICATE/ BANK PASS BOOK ఏదో ఒకటి) అప్లోడ్ చేయాలి.
STEP 4: తరువాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ అర్హత ని బట్టి పదవ, ఇంటర్ , డిగ్రీ డీటెయిల్స్ తో పాటుగా వీటిని అప్లోడ్ కూడా చేయాలి.
STEP 5: తరువాత మీ యొక్క కులము ఎంటర్ చేయాలి. OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.

చివరగా APPLY పై క్లిక్ చేయండి. మీకు ఒక నెంబర్ DISPLAY అవుతుంది.


Eligibility of Grama Volunteers Recruitment 

Educational Qualifications:

Applying candidates must have passed 10th in Tribal Area, Intermediate in Rural Area and Degree in Urban Area.

Age Limit: 

Minimum Age: 18 Years & Maximum Age: 39 Years 

Required Documents for Applying Online for AP Village Volunteer Posts

Aadhar Card with the same Village Name
Date Of Birth as per SSC Certificate
School Study Certificate
Educational Qualification proofs
Community Certificate
Certificate Of Residence/ Nativity
Medical Certificate (PHC Candidates)

Important Dates for AP Village Volunteer Recruitment 2019

Notification Release Date : 22nd June 2019
Starting Date For Online Registration : 22nd June, 2019
Last Date To Submit The Application Form:   5th July 2019
Selection list / Merit list Release : 1st August, 2019
Selected Candidates Interview : from 11th August, 2019
Selection Candidates Result Before :  15th August 2019

ఎంపిక విధానం Selection Process

- వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు.

- ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో జరుగుతుంది.

- అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.

- వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు.

- మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి.

- వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.

- ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ-వార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది.

AP Govt ఎచ్చరికా....

గతంలో నేను చెప్పినట్టే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్స్ నియామకం గురుంచి ఎటువంటి నమోదు ప్రక్రియ చేపట్టలేదు అని, ప్రస్తుతం కొన్ని Fake websites Registration అని Name, Aadhaar Phone Numbers వివరాలు సేకరిస్తున్నారు అని, అది చాలా ప్రమాదం ప్రస్తుతం ఎవరు ఎక్కడ కూడా వివరాలు ఇవ్వకూడదు అని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలుబడుతుంది అని, అధికారిక Website లో మాత్రమే నమోదు చేయాలి అని, ప్రభుత్వ అధికారిక ప్రకటన వచ్చే వరకు wait చేయండి అని ప్రకటించారు

Get Details👇🏽👇🏽👇🏽


Grama Volunteers Recruitment Online Application Status link here
Village/ Grama Volunteers Recruitment Online Registration link here
AP Grama Volunteers Recruitment Official Notification Schedule Download
AP Village/ Grama Volunteers Online Application form, Notification Schedule 2019 | How to Apply Village/ Grama Volunteers Posts, Vacancies in AP. Volunteers Eligibility, How to Apply, Online Registration link @ gramavolunteer.ap.gov.in.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 22, 2019

0 comments:

Post a Comment