RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

How to link adhar with PAN card in Telugu | Check Status of PAN and ADHAR

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, July 15, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to link adhar with PAN card in Telugu | Check Status of PAN and ADHAR  

How to Link your adhar with your pan card, PAN Aadhar link status check online link Aadhar to PAN, link Aadhar status, PAN Aadhar link online, PAN card with Aadhar card, PAN Aadhar link status check online, available to link Aadhar with PAN, PAN card details by Aadhar number. ఆధార్‌ అనుసంధానం చేయకుంటే పాన్‌ చెల్లదు. ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు, ప్రస్తుతం దేశంలో 40 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా.. 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నాయి.



How to link adhar with PAN card in Telugu | Check Status of PAN and ADHAR

ఆధార్‌ అనుసంధానం చేయకుంటే పాన్‌ చెల్లదు!

ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని సూచించింది. అయితే, పాన్‌-ఆధార్‌ అనుసంధానం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. అలా ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

How to Link your adhar with your pan card 

Visit IT Official site www.incometaxindiaefiling.gov.in
Click on Link Aadhaar under the Quick Links tab
Next, select Click here to view the status if you have already submitted Link Aadhaar request
Enter PAN and Aadhaar Number
Click on View Link Aadhaar Status
The status of the linking is displayed in the next screen and Check



ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు ఆధార్‌ను ఉపయోగించినప్పుడు సంబంధిత కార్డు పాన్‌ కార్డుతో అనుసంధానం కానట్లు తేలితే ఇకపై కొత్త వర్చువల్‌ పాన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇకపై అదే పాన్‌ నంబర్‌ కానుంది. పాన్‌ కార్డు లేనివారికీ ఒక విధంగా ఉపయోకరం. అదే వారికి పాన్‌ నంబర్‌ కానుంది. అయితే, ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం కాని వాటిని తొలుత తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని, ఒకసారి అనుసంధానం చేశాక వాటిని పునరుద్ధరించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. అలా చేయని పక్షంలో శాశ్వతంగా తొలగిస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో 40 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా.. 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నాయి. మిగిలిన 18 కోట్ల పాన్‌ కార్డులు లింక్‌ చేయాల్సి ఉంది. ఈ రెండింటి అనుసంధానం కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే అవి నకిలీగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటి అనుసంధానం తప్పనిసరిచేసింది.

How to link PANCARD NO WITH ADHAR CARD WITH complete details 

ఆదాయ పన్ను చెల్లించే వారందరూ కూడా తమ యొక్క పాన్ నెంబర్ తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ఇచ్చి ఉన్నారు. కావున అందరూ తప్పనిసరిగా తమ యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
మన యొక్క PAN నెంబర్ తో ఆదార్ నెంబర్ లింక్ చేసుకోవడానికి మనకు కావలసిన సమాచారం PAN నెంబర్ ,ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు, CAPCHA కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క డీటెయిల్స్ Submit చేయబడతాయి.

ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ప్రకారం చూడండి



How to link adhar with PAN card in Telugu | Check Status of PAN and ADHAR PAN card with Aadhar card, PAN Aadhar link status check online, available to link Aadhar with PAN.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 15, 2019

0 comments:

Post a Comment