RCs

SBI Deputy General Manager Posts Notification for 76 Vacancies | Online Apply Schedule

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, July 25, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

SBI Deputy General Manager Posts Notification for 76 Vacancies | Online Apply Schedule

SBI Recruitment 2019 Notification – Apply Online 76 Specialist Cadre Officers (SCO) Vacancies – Get Apply Online Link @ www.sbi.co.in. SBI Recruitment 2019 Notification – Apply Online for 76 Circle Sales Head, Specialist Officer (SO), PO & Other vacancies. SBI has invited online application from Indian citizen for appointment in Specialist Cadre Officer posts. Interested candidates can apply for the post through the official site of SBI at sbi.co.in.State Bank of India (SBI) has released the official notification for the post of Specialist cadre Officer for the year 2019 on a regular basis. SBIలో డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 12 ఆగష్టు 2019.



SBI Deputy General Manager Posts Notification for 76 Vacancies | Online Apply Schedule

SBI SO 2019: How to Apply

Candidates will have to register themselves online through the official site of SBI at sbi.co.in.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్
పోస్టుల సంఖ్య(Vacancies) : 76
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఆగష్టు 2019

SBI SO Recruitment Vacancies Details

Deputy General Manager (Capital Planning)
SME Credit Analyst (Sector Specialist)
SME Credit Analyst (Structuring)
SME Credit Analyst
Credit Analyst (CCG)
Credit Analyst (CCG)

విద్యార్హతలు( Educational Qualifications): 

డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎఫ్ఏ, పీజీడీఎం

వయస్సు (Age limit):

డిప్యూటీ జనరల్ మేనేజర్: 45 ఏళ్లు
క్రెడిట్ అనలిస్ట్: 23 నుంచి 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ (Selection process) : 

షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు (Application Fees) :

ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.125/-
ఇతరులు: రూ.750/-

ముఖ్యతేదీలు (Important Dates):

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 22 జూలై 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 ఆగష్టు 2019



SBI 76 Vacancies Recruitment Notification Download 
మరిన్ని వివరాలకు Click here
source: oneindia 
SBI Recruitment 2019 Notification – Apply Online 76 Specialist Cadre Officers (SCO) Vacancy, Eligibility, Selection Process, Apply Online Link @ www.sbi.co.in.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: July 25, 2019

0 comments:

Post a Comment