RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Auto Taxi drivers Rs.10,000 financial Support Scheme Guidelines | Online application Apply Process in Telugu

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Wednesday, September 11, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Auto Taxi drivers Rs.10,000 financial Support Scheme Guidelines | Online application Apply Process in Telugu

Auto Taxi drivers Rs.10,000 financial Support Guidelines | Online application Apply Process in Telugu. AP Auto Driver Scheme Apply Online | Taxi Driver (Rs 10000) Support, AP Auto Driver Scheme has been approved by YS Jagan Mohan Reddy Government on 5th September 2019 and Online Apply from 10-09-2019. How to apply Auto Driver Scheme in AP . రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ, 10-09-2019 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం. AP Auto Driver Scheme Guidelines Download. AP State government has issued orders to provide financial assistance of Rs 10,000 per annum to self owned Auto Rickshaw and Taxi drivers for expenditure towards insurance, fitness certificate, repairs and other requirements.



Auto Taxi drivers Rs.10,000 financial Support Scheme Guidelines | Online application Apply Process in Telugu

ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్‌ సాయపడతాడు. ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి. అర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్‌ఎంఎస్‌ డేటాబేస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ వివరాల ఆధారంగా రవాణా శాఖ కమిషనర్‌ లబ్ధిదారులకు సమగ్ర బిల్లు అందించేందుకు అనుమతిస్తారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు. కాగా, దరఖాస్తులు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్ల పరిశీలన కోసం రవాణా, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

Auto Taxi drivers Rs.10,000 financial Support Scheme Guidelines | Online application Apply Process in Telugu
Auto Taxi drivers Rs.10,000 financial Support Scheme Guidelines 

Details of AP Auto Driver Scheme

Name of the scheme : YSR Scheme for Auto & Taxi Cab Drivers
Target beneficiary : Auto & Taxi Cab Drivers
Start Date to Apply : 10th September 2019
Last Date to Apply : --
Mode of Application : Online
Monetary assistance : 10,000 rupees per year
Start Date 10 September
Website : https://www.aptransport.org/

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం: దరఖాస్తులు ఆన్ లైన్ వలంటీర్లకే బాధ్యత

అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు. ఆటో రిక్షాలు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం 09-09-2019 జారీ చేసింది. 10-09-2019 నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్‌ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా నిర్ధిష్టమైన (అన్‌ ఎన్‌కంబర్డ్‌) ఖాతాను తెరవాలి.

రూ. పది వేల సాయానికి అర్హతలివే (Eligible for ten thousand rupees help ) 

- ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ సొంతదై ఉండి, సొంతగా నడుపుకోవాలి.
- ఆటో రిక్షా/లైట్‌ మోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలి.
- సంబంధిత వాహనానికి రికార్డులు (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, పన్నుల రశీదులు) సరిగా ఉండాలి.
- అర్హుడు దారిద్య్ర రేఖకు దిగువన/తెల్లరేషన్‌ కార్డుతో పాటు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి.

Eligibility for Andhra Pradesh Auto/Taxi Driver Scheme

The Applicant should have their Auto/ Taxi Cab.
Driving License of Light Moter Vehicle
Auto rickshaw / Taxi / Maxi Cab will be covered under the scheme
Valid Vehicle Registration Certificate (RC)
Aadhaar Card
Ration Card
Income Certificate


AP YSR Auto Taxi Drivers Scheme 10,000 Apply Online, Application Form, Eligibility. Documents Required To Apply For AP Auto Driver Scheme. AP Auto Taxi drivers Rs.10,000 financial Support Scheme Guidelines | Online application Apply Process in Telugu.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 11, 2019

0 comments:

Post a Comment