RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Guidelines for Blood Pressure (BP) - Association of Physicians of India (API) Andhra Pradesh Chapter

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, September 17, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Guidelines for Blood Pressure (BP) - Association of Physicians of India (API) Andhra Pradesh Chapter

రక్తపోటు పరిగణనకు మార్గదర్శకాలు - అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌.Guidelines for Blood Pressure (BP) - Association of Physicians of India (API) Andhra Pradesh Chapter.



Guidelines for Blood Pressure (BP) - Association of Physicians of India (API) Andhra Pradesh Chapter

👉 129/84 సాధారణ రక్తపోటే!
👉 140/90 ఉంటేనే అధిక రక్తపోటు
👉 స్పష్టం చేసిన ఏపీ ఎపికాన్‌ సదస్సు


♦️ 129/84 ఇది సాధారణ రక్తపోటుగానే పరిగణించాలి.
♦️ 139/89ని హై నార్మల్‌ రక్తపోటుగా పరిగణించాలి.
♦️ 140/90గా రీడింగ్‌ ఉంటేనే దానిని అధిక రక్తపోటు వ్యాధిగా గుర్తించాలని అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ప్రక టించింది...
♦️ దీని ప్రకారం సిస్టోలిత్‌ విలువ 120-129 మధ్య ఉంటే, డయాస్టోలిక్‌ విలువ 80-84 మధ్య ఉంటే సాధారణంగానే భావించాలి.
130/85 నుంచి 139/89 మధ్య విలువ ఉంటే దానిని హైనార్మల్‌ పరిస్థితిగా గుర్తించాలి.
👉 ఇక గ్రేడ్‌-1 హై బీపీగా 140/90,
👉 గ్రేడ్-2 హైబీపీగా 160/100,
👉 గ్రేడ్-3 హైబీపీగా 180/110 గుర్తించాలని వైద్యనిపుణులు ప్రకటించారు.
👉 సాధ్యమైనంత వరకు గ్రేడ్‌-1లోపే బీపీని నియంత్రణలో ఉంచుకోవాలని సదస్సు పిలుపు నిచ్చింది.


రక్తపోటు పరిగణనకు మార్గదర్శకాలు - అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏపీఐ) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌.Guidelines for Blood Pressure (BP) - Association of Physicians of India (API) Andhra Pradesh Chapter.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 17, 2019

0 comments:

Post a Comment