RCs

How to CPS Employees Amount Partial withdrawal in PRAN Accounts | Apply Conditions

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, September 30, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to CPS Employees Amount Partial withdrawal in PRAN Accounts | Apply Conditions 

How to CPS Employees Amount Partial withdrawal in PRAN Accounts | Apply Conditions : Applicable diseases (వర్తించేవ్యాధులు), Conditions for partial withdrawal, How many times can you withdraw? "Form 601 PW" must be submitted for partial withdrawal. CPS Employees Amount partial withdrawal Form 601 PW Download. How to do CPS Partial Withdrawal ? When may be CPS Employee obtain Amount in their PRAN Accounts details as follows?.


How to CPS Employees Amount Partial withdrawal in PRAN Accounts | Apply Conditions

CPS Partial Withdrawal ఎలా చేసుకోవాలి?

సిపీఎస్ ఎంప్లాయిస్ తమ ప్రాన్ ఖాతాలలోని అమౌంట్ ను ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు వివరాలు క్రింది విధంగా. Pension Fund Regulatory and Development Authority వారు సర్కులర్ నెంబర్ PFRDA/2018/40/Exit Dt: 10-01-2018 ప్రకారం NPS Partial withdrawal ఎలా చేసుకోవాలి ఉత్తర్వులు విడుదల చేసినారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ క్రింది సందర్భాలలో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.

1. పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది.
2. పిల్లల వివాహ నిమిత్తం చట్టబద్దంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తిస్తుంది.
3. గృహ నిర్మాణం లేదా ప్లాట్ కొనుగోలు నిమిత్తం.
4. చందాదారుడు, భార్య, పిల్లలు, చందదారుడు మీద ఆధారపడిన తల్లిదండ్రులు వైద్య ఖర్చులు నిమిత్తం కూడా ఉపసంహరించుకోవచ్చు.

Applicable diseases (వర్తించేవ్యాధులు) :

A) Cancer
B) Kidney Failure (End Stage Renal Failure
C) Primary Pulmonary Ariterial Hypertension
D) Multiple Sclerosis
E) Major Organ Transplant
F) Coronary Artery Bypass Graft
G) Aorta Graft Surgery
H) Heart Valve Surgery
I) Stroke
j) Myocardial Infraction
K) Coma
L) Total blindness
M) Paralysis
N) Accident of serious/life threatening nature
O) Any other critical illness of a life threatening nature as stipulated in the circulars, guidelines of notifications issued by the Authority from time to time.

Conditions for partial withdrawal:

1. నూతన పెన్షన్ పథకంలో చేరిన మూడు సంవత్సరాలు పూర్తి కాబడిన వారే అర్హులు.
2. చందదారుడు చెల్లించిన దానిలో దరఖాస్తు చేసేనాటికి ఉన్న దానిలో 25% వరకు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఇస్తారు.
3. ఏమైన నివాసం చందదారుడు పేర, సంయుక్తంగా కలిగి ఉన్న కొత్తది కొనుగోలుకు ఈ నిధులు ఉపసంహరించలేరు.

How many times maximum can withdraw?

చందదారుడు తన సర్వీసు మొత్తంలో గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే ఉపసంహరణకు అనుమతినిస్తారు.

How to Apply CPS Employees Partial withdrawal

1. చందదారుడు ఉపసంహరణ కొరకు Central Recording keeping Agency లేదా National Pension System Trust కు దరఖాస్తు నోడల్ అధికారి ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
2. చందదారుడు అనారోగ్యంతో బాధ పడుచున్న సందర్భంలో వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా చందదారుడు తరుపున దరఖాస్తు సమర్పించవచ్చు.
3. పాక్షిక ఉపసంహరణ కొరకు "ఫారం 601 PW "సమర్పించాల్సి ఉంటుంది.


Download CPS Employees Amount partial withdrawal Form 601 PW
How to CPS Employees Amount Partial withdrawal in PRAN Accounts | Apply Conditions and CPS Employees Amount partial withdrawal Form 601 PW Download.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 30, 2019

0 comments:

Post a Comment