Teachers CBT Syllabus Computer Based Test Sample Questions
AP School Education – Notification - Inviting applications for Computer Based Test (CBT) for selection of Resource Persons for SCERT to conduct training's at state and district levels and E-Content Developers for E-Content Cell, SCERT –Regarding. కంప్యూటర్ బేస్డ్ టెస్టు-సిలబస్ sample questions, RPs computer based test Apply process, పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న కంప్యూటర్ బేస్డ్ టెస్టు కు సంబంధించిన సిలబస్ sample questions. పాఠశాల విద్యాశాఖ website లో ప్రతి ఉపాధ్యాయుడు. Treasury I'd ద్వారా లాగిన్ అయి ఆన్లైన్లో నేడే అప్లై చేయండి.
Teachers CBT Syllabus Computer Based Test Sample Questions
Dear Teachers, Last date for application for Computer Based Test is 11th Sep, it? will not be extended further. CBT is for selection of resource persons at district, state levels. Selected resource persons will get access to several incentives and professional development opportunities. Please find more details on https://schooledu.ap.gov.in and complete your application today, Regards, CSE AP.Benefits of Computer Based Test
1.రాష్ట్ర, జిల్లా, స్కూల్ స్థాయిలో SCERT,DIET నిర్వహించే work shops లో పాఠ్య పుస్తకాలు, మాడ్యూళ్ళ రచయిత గా, SRP, DRP గా పనిచేసే అవకాశం2.బదిలీలలో ప్రాధాన్యత పాయింట్లు3.జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులలో ప్రాధాన్యత
4.రాష్ట్రం లోను.దేశంలోను..ఇతర దేశాల లోను ఉత్తమ బోధన విధానాలు అధ్యయనం చేసే అవకాశం పాఠశాల విద్యాశాఖ కల్పిస్తుంది..
ఉపాధ్యాయులందరూ ఈ సదవకాశం వినియోగించుకోగలరు.
Please find more details on https://schooledu.ap.gov.in/DSE/cbtApplication.do
Teachers CBT Syllabus Computer Based Test Sample Questions Download
0 comments:
Post a Comment