RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

AP Teachers Transfers Guidelines 2020 - Transfers in Snakranthi Holidays

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, November 23, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP Teachers Transfers Guidelines 2020 - Transfers in Snakranthi Holidays

AP Teachers Transfers Guidelines 2020 - Transfers in Snakranthi Holidays. Transfers కు green signal : The AP Government will exercise Transfer of AP Teachers in the January 2020 Sankranthi vacation. Therefore, the transfer Guidelines are : Transfer will take place this January 2020 and will be relieve after April 23rd. What's more important is that there are no performance points, only can be done through the service points. This Teachers Transfers can happen through web counseling.



AP Teachers Transfers Guidelines 2020 - Transfers in Snakranthi Holidays

కొత్త place లో join అయి మరలా పాత place లో జాయిన్ అయి April 23 relieve అవ్వడం
  1. No performance points
  2. Only service points
  3. In Pongal holidays 
AP Teachers Transfers Guidelines 2020 - Transfers in Snakranthi Holidays


ఏపీ టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ లో 2020 జనవరి సంక్రాంతి సెలవుల్లో జరపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందువల్ల ఈ ట్రాన్స్ఫర్ చేసే విధానానం : ఈ జనవరిలో ట్రాన్స్ఫర్ జరిపి అలాగే ఏప్రిల్ 23 తర్వాత రిలివ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంతో ముఖ్యమైంది ఏమంటే పర్ఫార్మెన్స్ పాయింట్స్ ఉండవు, ఓన్లీ సర్వీస్ పాంయింట్స్ ద్వారా జరగడానికి అవకాశం వుంటుంది. ఇది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది.

సంక్రాంతి సెలవల్లో బదిలీలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు జరిగే అవకాశం..Performance points లేకుండా కేవలం సర్వీసు పాయింట్లు అదారంగానే బదిలీలు జరిగే అవకాశం. బదిలీల అనంతరం కొత్త పాఠశాలలో జాయిన్ అయి,తిరిగి పాత పాఠశాలకు వచ్చి ఏప్రిల్‌ 23వరకూ ఉండి 23 తరవాత కొత్త పాఠశాలలో జాయిన్ అయ్యేలా ఉత్తర్వులు ఉండే అవకాశం.


AP Teachers Transfers Guidelines 2020 - Transfers in Snakranthi Holidays. No performance points and Transfers Conduct only service points.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 23, 2019

0 comments:

Post a Comment