RCs

Conduct Constitutional Day Competitions in AP Schools form Nov 26th to April 14th 2020

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, November 28, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Conduct Constitutional Day Competitions in AP Schools form Nov 26th to April 14th 2020

పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ పోటీలు


రాజ్యాంగ దినోత్సవ పోటీలు ఈనెల 26 నుంచి వచ్చే ఏడాది (2020) ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతివరకు విద్యార్థులకు నిర్వహించాలి
ఈ పోటీలను తెలుగు, ఇంగ్లీషు , ఉర్దూ భాషల్లో నిర్వహించాలి
6,7 తరగతులకు జూనియర్లు, 8,9,10 తరగతుల విద్యార్థులు సీనియర్లుగా పోటీలు నిర్వహించాలి

Nov 26న పాఠశాల స్థాయిలో :

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు అను అంశంపై వక్తృత్వ,
వ్యాసరచన,
భారతరాజ్యాంగం ,
అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం క్విజ్‌పోటీల పాఠశాలస్థాయిలో నిర్వహించాలి.

30న మండల స్థాయిలో :

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులు అంశంపై వ్యాసరచన ,
వక్తృత్వపోటీలు భారత రాజ్యాంగం - అంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటు అనుఅంశంపై క్విజ్‌ ,
మాక్‌ మండల పరిషత్‌ సమావేశం అను అంశంపై స్ర్కిప్టుపోటీలు నిర్వహించాలి.

డసెంబరు 7న డివిజన్‌స్థాయిలో :  

భారతరాజ్యాంగం ప్రాథమిక విధి అనేఅంశంపై వక్తృత్వ,
వ్యాసరచన ,
క్విజ్‌ పోటీలు ,
మాక్‌ అసెంబ్లీ అను అంశంపై స్కీట్‌పోటీలు నిర్వహించాలి.

21న జిల్లాస్థాయిలో : 

భారతీయ పౌరుడుగా జాతీయ సమైక్యతను పెంపొందించడంలో నీపాత్ర అను అంశంపై వ్యాసరచన,
భారతరాజ్యాంగం స్థానిక స్వయం ప్రభుత్వాలు అనుఅంశంపై క్విజ్‌,
భారత రాజ్యాంగం -స్వేచ్ఛ సమానత్వం , న్యాయం అను అంశంపై వక్తృత్వం,
మాక్‌ అసెంబ్లీ నిర్వహించాలి.


Conduct Constitutional Day Competitions in AP Schools form Nov 26th to April 14th 2020. రాజ్యాంగ దినోత్సవ పోటీలు ఈనెల 26 నుంచి వచ్చే ఏడాది (2020) ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతివరకు విద్యార్థులకు నిర్వహించాలి.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 28, 2019

0 comments:

Post a Comment