How to add / delete Promotion Teachers for EHazar in CDE AP website video
How to add / delete Promotion Teachers for EHazar in CDE AP website : EHazar enabling newly promoted SA Telugu, SA Hindi, SA Urdu, SA Sanskrit Teachers. మండల విద్యా శాఖాధికారులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య విజ్ఞప్తి. నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు ముందుగా.- DDO లాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను పాత స్కూల్ లో Delete చేయవలసినదిగా తెలియజేయడమైనది.
- High School HM గారు DDO అయితే స్కూల్ login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్యాలి.
- MEO గారు DDO అయితే తమరి యొక్క CSE login యందు ఉపాధ్యాయుల పేరు delete చెయ్య వలెను.
How to add / delete Promotion Teachers for EHazar in CDE AP website video
Promotion Teachers for EHazar add / delete Process:
Visit cseap official websiteFirst DDO Login
Next Select Service Option
Select cadre strength & TIS for Govt. Schools
Select Your School Name and
Click on GO Button
Select Edit/ Delete of Opposite the Teacher's name
Finally Delete OK
Teachers Adding to Promoted School cse Site:
మండల పరిషత్ పాఠశాల అయితే MEO గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM గారు తమ యొక్క CSE సైట్ లో DDO లాగిన్ యందుServices ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.
After 24 hours their name will be reflected on eHazar.
APCSE Official website https://schooledu.ap.gov.in/DSE/officialLogin.do
APCSE Official website https://schooledu.ap.gov.in/DSE/officialLogin.do
0 comments:
Post a Comment