How to Apply LIC Agents Application - 10th Pass Candidates Apply LIC Agent
LIC Agent jobs: How to Apply LIC Agents Application - 10th Pass Candidates Apply LIC Agent, Who are Eligible For LIC Agent, How to Apply for LIC Agent Job, Required Documents, Selection Process Details download. టెన్త్ పాసైతే ఎల్ఐసీ ఏజెంట్‌గా అవకాశాలు దరఖాస్తుల్ని కోరుతున్న కంపెనీ, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- LIC గురించి తెలియని వాళ్లుండరు. కాస్త డబ్బు పొదుపు చేయగల కుటుంబాల్లో తప్పనిసరిగా ఒక్కటైనా ఎల్ఐసీ పాలసీ ఉంటుంది. అలాంటి పాలసీలు అమ్మడం ఎల్ఐసీ ఏజెంట్ల పని. మరి మీరు కూడా ఎల్ఐసీ ఏజెంట్ కావాలనుకుంటున్నారా? ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆసక్తిగలవారు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయొచ్చు.How to Apply LIC Agents Application - 10th Pass Candidates Apply LIC Agent
Who are Eligible For LIC Agent
10వ తరగతి పాసైతే చాలు.వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి.
How to Apply for LIC Agent Job
ఎల్ఐసీ ఏజెంట్ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. లేదా స్థానికంగా ఉండే బ్రాంచ్ ఆఫీస్‌కు వెళ్లి డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ను కాంటాక్ట్ కావొచ్చు.Groom the entrepreneur in you with LIC, Work for yourself at your convenience.
మీరు ఎల్ఐసీ ఏజెంట్ కావాలనుకుంటున్నారా? ఎల్ఐసీ ఏజెంట్ కావాలంటే ఏం చదవాలి? ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎల్ఐసీ ఏజెంట్‌గా మారితే వచ్చే లాభాలేంటీ? ఈ వివరాలన్నీ ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ లో ఉన్నాయి. ఆ వివరాలను తెలుసుకోండి.Join our Sales team,
visit :https://www.licindia.in/Guidelines/Be-an-Agent-(Individual). https://agencycareer.licindia.in/agt_req/index1.phpRequired Documents :
బ్రాంచ్‌కు వెళ్తే6 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు,
టెన్త్ మెమో,
అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
Selection Process :
- బ్రాంచ్ మేనేజర్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ఎల్ఐసీ ఏజెంట్‌కు కావాల్సిన అర్హతలు మీకు ఉంటే డివిజనల్ లేదా ఏజెన్సీ ట్రైనింగ్ సెంటర్‌కు పంపిస్తారు. శిక్షణ 25 గంటలు ఉంటుంది.
- అందులో లైఫ్ ఇన్స్యూరెన్స్ వ్యాపారానికి సంబంధించిన అన్ని అంశాలుంటాయి.
- శిక్షణ తర్వాత ప్రీ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
- ఇన్స్యూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుంది.
- మీరు పరీక్ష పాసైన తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్, ఐడెంటిటీ కార్డ్ వస్తుంది.
- ఇక అప్పట్నుంచి మీరు ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా కెరీర్ మొదలుపెట్టొచ్చు. మొదట మిమ్మల్ని బ్రాంచ్ ఆఫీస్‌లో నియమిస్తారు.
- డెవలప్‌మెంట్ ఆఫీసర్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది.
- మీకు ఫీల్డ్ ట్రైనింగ్ లాంటివన్నీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ చూసుకుంటారు.
0 comments:
Post a Comment