RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Instruction for HM About Amma vodi Scheme - Required Documents, Guidelines

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, November 16, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Instruction for HM About Amma vodi Scheme - Required Documents, Guidelines

Instruction for HM About Amma vodi Scheme - Required Documents, Guidelines:Download Instruction for HM About Amma vodi Scheme, AP Jaganna Amma vodi Scheme Guidelines Download. All primary ,upper primary and high school headmasters (all types of State Govt., Central Govt., MPP, ZPP, Municipal, Pvt. Aided, Pvt. Unaided, Tribal Welfare, Social Welfare, KGBV and AP Residential Schools)are instructed to follow the guidelines strictly.



Instruction for HM About Amma vodi Scheme - Required Documents, Guidelines

Instruction for HM About Amma vodi Scheme - Required Documents, Guidelines

ఈరోజు జరిగిన వీడియో కాన్ఫెరెన్సులో తెలిపిన విషయాలు 

1. అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.
2. ఇందుకు కావాల్సిన పత్రాలు ( Amma vodi Required Documents)
  1. తల్లి ఆధారకార్డు
  2. బ్యాంక్ ఖాతా
  3. IFSC code
3. పిల్లలు చేరిన దగ్గరనుండి 31.12.2019 నాటికి హాజరు 75%ఉండాలి.(CSWN వారికి ఇది వర్తించదు)
4. ఒకవేళ 75% హాజరులేనిచో ఆ పిల్లల తల్లిదండ్రులకు,PMC సభ్యులకు సమాచారం ఇవ్వాలి.అలా హాజరు లేనిచో డబ్బులు రావని తెలపాలి
5. ఏ పిల్లవానికైనా రేషన్ కార్డులేకపోతే 6 steps proform పూర్తి చేసి HM కు ఇచ్చినచో దాన్ని గ్రామ వాలంటీర్ సర్వే చేసి BPL కుటుంబమని నిర్ధారణ చేస్తారు.
6 పాఠశాలల్లో భౌతికంగా లేకుండా child info లో పేరు ఉంటే వెంటనే వారి పేర్లను drop box లో చేర్చాలి.
7. బడికి వస్తూ ఇంకా చైల్డ్ info లో పేర్లు లేకపోతే నవంబర్ 17,18,19,తేదీ లోపల update చేయించాలి.19 వతేది సాయంత్రం site మూసివేయబడును.
8. 20 వ తేదీనుండి ap Cfms site కు పిల్లల data మొత్తం బదిలీ అవుతుంది.
9. consolidated data site నుండి సేకరించి 25 నుండి 30 మధ్యలో గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు.
10. డిసెంబర్ 1 న provisional list తయారుచేసి,దాని ప్రకారమే అమ్మ ఒడి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి.

పైన తెలిపిన యావత్తు కార్యక్రమం HMsపర్యవేక్షణలోPMC సభ్యులు,గ్రామవాలంటీర్ లతో కలసి నిర్వహించాలి. అర్హతలు కలిగిన పిల్లలు ఎవరూ అమ్మ ఒడి పథకం( Amma Vodi Scheme ) కోల్పోకూడదు
ఇది CM గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం.
కాబట్టి అందరూ HMs, ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.


Download Instruction for HM About Amma vodi Scheme
Instruction for HM About Amma vodi Scheme - Required Documents, Guidelines Download. అమ్మ ఒడి పథకం జనవరి 9,2020 న మన CM గారు ప్రారంభించెదరు.అదే రోజు తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అగును.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 16, 2019

0 comments:

Post a Comment