RCs

Students Update for Jagananna Amma Vodi last date - Amma vodi Proformas

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Sunday, November 17, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Students Update for Jagananna Amma Vodi last date- Amma vodi Proformas 

Amma vodi Student Details with Pre Populated Data, Student Details with Pre Populated Data Where Mother Details & Ration Card Details Not Available and Student Details without Aadhaar /Aadhaar Enrolment Number form download. జగనన్న అమ్మ ఒడి Students Update for Jagananna Amma Vodi last date - Amma vodi Proformas download. Ammavodi Forms, Amma vodi scheme Proformas download. Form 1, 2, 3 Download. ఈ రోజు నెల్లూరు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో జరిగిన ఉప విద్యా శాఖాధి కారులు, మండల విద్యా శాఖాధి కారుల సమావేశంలోని ముఖ్యాంశాలు.


1. చైల్డ్ ఇన్ఫో ఈ నెల 19వ తేదీ సాయంత్రం క్లోజ్ అవుతుంది కనుక తరువాత చైల్డ్ ఇన్ఫో నందు ఎటువంటి సమాచారం పొందుపరచలేము మరియు సరి చేయలేము.
2. 18 మరియు19 ఈ రెండు రోజుల్లో మాత్రమే చైల్డ్ ఇన్ఫో లో చేర్పులకు అవకాశం ఉన్నది .
కనుక ప్రధానోపాధ్యాయులు ఈ రెండు రోజులు మీ పాఠశాల లో వున్న విద్యార్థులు అందరూ చైల్డ్ ఇన్ఫో లో నమోదు అయ్యారో లేదో చూసుకోవలెను.
3. నమోదు కాకుండా ఎవరైనా విద్యార్థులు ఉంటే వెంటనే నమోదు చేయాలి .
మీ పాఠశాల లో లేని విద్యార్థులు మీ చైల్డ్ ఇన్ఫో లో ఉంటే అటువంటి వారిని డ్రాప్ బాక్స్ లో పెట్టించండి .
4. ఈ వర్క్ 19 ఈవెనింగ్ లోపల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి .లేనిచో ప్రదానోపాధ్యాయుల దే పూర్తి బాధ్యత.
5. కావున వెంటనే మీ పాఠశాలల చైల్డ్ ఇన్ఫో వివరాలు చైల్డ్ ఇన్ఫో లో సరిచూసుకొని ఏమైనా మార్పులు ఉంటే కొత్తవి ఆన్లైన్ నమోదు కొరకు మరియు డిలీట్ కొరకు మీ మండల యం.ఆర్.సి లో గాని లేదా డి.ఇ ఓ. ఆఫీస్ ను సంప్రదించగలరు.
6. అనర్హులు జాబితాలో వున్నా అలాగే అర్హులు జాబితాలో లేకపోయినా ప్రదానోపాధ్యాయులదే బాధ్యత.
7. ఆన్లైన్లో నమోదు కాక జగనన్న అమ్మఒడి కి అర్హులైన వారు పొందలేకపోతే దానికి పూర్తి బాధ్యత సంబంధిత ప్రధానోపాధ్యాయునిదే.


ఈ విషయమును మీ పరిధిలో గల అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయవలసినదిగా సూచించడమైనది.



Download Student Details with Pre Populated Data
Student Details with Pre Populated Data Where Mother Details & Ration Card Details Not Available
Student Details without Aadhaar /Aadhaar Enrolment Number
Students Update for Jagananna Amma Vodi last date- Amma vodi Proformas . 18 మరియు19 ఈ రెండు రోజుల్లో మాత్రమే చైల్డ్ ఇన్ఫో లో చేర్పులకు అవకాశం ఉన్నది . కనుక ప్రధానోపాధ్యాయులు ఈ రెండు రోజులు మీ పాఠశాల లో వున్న విద్యార్థులు అందరూ చైల్డ్ ఇన్ఫో లో నమోదు అయ్యారో లేదో చూసుకోవలెను.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: November 17, 2019

0 comments:

Post a Comment