RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

AP CET 2020 Entrance Schedule | AP Common Entrance Test 2020 Dates

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, December 30, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP CET 2020 Entrance Schedule | AP Common Entrance Test 2020 Dates

ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల : AP EAMCET 2020 Schedule,  AP ECET 2020 Schedule, AP PGECET  2020 Dates,  AP EDCET 2020 Schedule Notification,  AP LAWCET  2020 Notification Schedule,  AP B.Arch 2020 Notification  dates released by Education Mister.  How to Apply Online Application for AP CET 2020 ( Andhra Pradesh Common Entrance Test 2020 Notification Schedule Released. AP CET Schedule, AP CET Schedule : ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ , లాసెట్ , ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల. AP CET Schedule ఏపీలో నిర్వహించబోయే 8 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ రిలీజైంది . ఏప్రిల్ నుంచి సెట్స్ జరగనున్నాయి . మరి ఏఏ పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోండి .



AP CET 2020 Entrance Schedule | AP Common Entrance Test 2020 Dates 

AP CET 2020 Entrance Schedule | AP Common Entrance Test 2020 Dates
ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరంలో నిర్వహించబోయే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-CET షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సెట్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో నిర్వహించబోయే 8 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ రిలీజైంది. ఏప్రిల్ నుంచి సెట్స్ జరగనున్నాయి.

AP EAMCET: ఏప్రిల్ 20, 21, 22, 23, 24 తేదీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఎంసెట్ నిర్వహించనుంది జేఎన్‌టీయూ-కాకినాడ.

  1. APECET: ఏప్రిల్ 30న ఏపీఈసెట్‌ను జేఎన్‌టీయూ-అనంతపూర్.
  2. APICET: ఏప్రిల్ 27న ఏపీఐసెట్‌ను నిర్వహించనుంది ఎస్‌వీ యూనివర్సిటీ.
  3. APPGECET: మే 2, 3, 4 తేదీల్లో ఏపీపీజీఈసెట్‌ను నిర్వహించనుంది ఎస్‌వీ యూనివర్సిటీ.
  4. APEDCET: మే 9న ఏపీఎడ్‌సెట్ నిర్వహించనుంది ఆంధ్రా యూనివర్సిటీ.
  5. APLAWCET: మే 8న ఏపీ లాసెట్ నిర్వహించనుంది ఎస్‌కే యూనివర్సిటీ.
  6. APB Arch : ఏపీబీ ఆర్కిటెక్చర్ కోర్సుల కోసం నేరుగా అడ్మిషన్లు ఉంటాయి.

APRCET: ఏపీఆర్‌సెట్ తేదీలను త్వరలో ప్రకటించిన విద్యా శాఖ 

ఏపీలో నిర్వహించబోయే 8 కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ రిలీజైంది. ఏప్రిల్ నుంచి సెట్స్ జరగనున్నాయి . మరి ఏఏ పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయో ఆ వివరాలు పూర్తిగా.


ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాడేపల్లిలో విడుదల చేశారు. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ను మే 2,3,4 తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9న నిర్వహించనున్నారు.
AP EAMCET 2020 Notification Schedule, Online Application Form for AP ECET 2020 Schedule, AP PGECET Dates, AP EDCET Schedule Notification, AP LAWCET Notification Schedule, AP B.Arch Notification dates released by Education Mister.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 30, 2019

0 comments:

Post a Comment