AP DSC 2020 Notification | DSC 7900 Vacancies Teacher Posts New Syllabus , Exam pattern
AP DSC 2020 Schedule Released 2020 - AP DSC New Exam Dates AP TRT SGT Online Exam Dates AP DSC Recruitment 2020 – 7900 School Assistant, SGT & Language Pandit Jobs AP TET cum TRT Teachers Recruitment 2020. 7.900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 7.900 పోస్టులతో మెగా డీఎస్సీ. ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి ఆదిమూలపు సురేష్. గతంలోనే ప్రతి ఏటా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న సీఎం జగన్. ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 7900 పోస్టులతో డీఎస్సీ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP DSC 2020 Notification | DSC 7900 Vacancies Teacher Posts New Syllabus , Exam pattern
AP DSC 2020 Notification AP DSC 2020 Notification AP TRT 2020 News Details Download. DSC 2020 Notification, Details AP DSC Recruitment Notification News. AP DSC 2020 expected Vacancies. AP DSC Teachers Recruitment Vacancies District Wise Details here. AP DSC 2020 Notification Schedule Released – 7900 Vacancies Teacher Posts Notification: APDSC 2020 Schedule for 7900 Posts AP DSC District wise Vacancies. AP Honble Minister for HRD has released the AP DSC 2020 Schedule for Recruitment of Teachers in Schools in Andhra Pradesh. Total Posts are 7325. The detailed notification will be released along with Syllabus. ఏపీ డీయస్సీ 2020 షెడ్యూల్ ను మంత్రి విడుదల చేసారు. AP DSC Notification 2020 Apply Online for 7900 SGT, SA, PET, LP Vacancies @ psc.ap.gov.in. AP DSC 2020 Notification: Andhra Pradesh Public Service Commission (APPSC) will release APDSC Notification on 26th October 2020. He said that AP DSC will be organized through online mode by APPSC. Avanigadda DSC SGT Study Material for School Assistant, LP, PET Content Material download.AP DSC 2020 Notification Schedule Released – Vacancies Teacher Posts Notification
AP DSC 2020 Notification AP TRT 2020 Teachers Recruitment News Detailsవాయిదా పడుతూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఎన్నికల తరుణంలో నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్‌ని ప్రకటించింది. (Coming soon..)
Tentative Schedule for TET cum TRT 2020
District Wise Cadre Wise Vacancies for AP DSC 2020
ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్ విడుదల
0 comments:
Post a Comment