AP Grama Sachivavalaya Online Sevalu (500) from Jan 1st, 2019| How to Apply Spandana Program
AP Grama Sachivavalayam Online Sevalu details, Ward Sachivalayam Online Sevalu Apply Process, How to apply spandana program in GramaSachivavalayam. గ్రామ, వార్డు, సచివాలయాలు : జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్‌లోనే సేవలను అందించేందుకు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ల్యామినేషన్ యంత్రాలు, సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింటింగ్ స్కానర్లు, ప్రింటర్లను ప్రభుత్వం సమకూర్చింది.AP Grama Sachivavalaya Online Sevalu (500)from Jan 1st, 2019 | How to Apply Spandana Program
★ డిసెంబర్ 27వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, అదే రోజు నుంచి ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్ ద్వారా కార్యకలాపాలు అమలు.
★ కొన్ని సేవలను దరఖాస్తు చేయగానే అక్కడికక్కడే అందిస్తారు.ఇంకొన్ని సేవలను 72 గంటల్లోగా, మరికొన్ని సేవలను 72 గంటలు దాటిన తరువాత అందిస్తారు.
★ మొత్తం 500కు పైగా సేవలను ప్రజలకు అందించేందుకు అధికారులు కసరత్తు.
GRAMA SACHIVALAYAM Online Sevala list
★ 72 గంటల్లోగా 148 రకాల సేవలను, 72 గంటల తర్వాత 311 రకాల సేవలను అందించవచ్చని గుర్తించారు.
★ గ్రామ, వార్డు సచివాయాల కోసం ప్రత్యేక పోర్టల్ రూపొందిస్తున్నారు. ఈ పోర్టల్‌ను ముఖ్యమంత్రి డ్యాష్‌బోర్డుతో పాటు సంబంధిత శాఖలతో అనుసంధానిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇకపై నిత్యం స్పందన కార్యక్రమం నిర్వహించనున్నారు.
AP Grama Sachivavalayam Online Sevalu official website link here
0 comments:
Post a Comment