RCs

Amma Vodi launching live Show | CM Jagan Speech on Amna Vodi

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, January 9, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Amma Vodi launching live Show | CM Jagan Speech on Amna Vodi 

అమ్మ వోడి ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం : Amma Vodi launching live Show | CM Jagan Speech on Amna Vodi. Amma Vodi live speech, CM Jagan live speech, Ammvodi online CM Sir Speech in Telugu.
AmmaVodi Today action items with cermony live. జగనన్న అమ్మ ఒడి-పథకం ప్రారంభోత్సవం.
అర్హులైన తల్లులు/సంరక్షకులని పాఠశాలలకు ఆహ్వానించాలి.
గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి ప్రజాప్రతినిధులను కూడా ప్రారంభోత్సవ సమావేశానికి ఆహ్వానించాలి.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రస్ధాయిలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తున్నందున కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి పాఠశాలలో పిల్లలు, తల్లిదండ్రులు చూసేందుకు వీలుగా ఏర్పాటు చేయాలి.
ప్రారంభోత్సవాన్ని పండుగను తలపించేలా వేడుకలాగా నిర్వహించాలి.



Amma Vodi launching live Show | CM Jagan Speech on Amna Vodi 

చిత్తూరులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలు
ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.
11.15 గంటలకు చిత్తూరు పీవీకేఎన్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌ సభా ప్రాంగణం వద్దకు సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు.
11.15 -11.35 : పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలిస్తారు.
11.35 -11.40 : స్ధానిక అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.
11.45- 1.45 : అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తిరిగి 3.45 గంటలకు సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.



Liver Server-1


Live Server-2


Amma Vodi launching live Show | CM Jagan Speech on Amna Vodi. AP Amma Vodi live speech, CM Jagan live speech, Ammvodi online CM Sir Speech in Telugu.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: January 09, 2020

0 comments:

Post a Comment