RCs

How to Check Rythu bharosa payment 5500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా Beneficiary List

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Friday, May 15, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to Check Rythu bharosa payment 5500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా Beneficiary List

Know Your Payment Status వైఎస్సార్ రైతు భరోసా ysrrythubharosa.ap.gov.in. Know Your Payment Status. Enter Aadhaar Number. AP YSR Rythu Bharosa Beneficiary List - Check Here Status ap ysr rythu bharosalist, How to check YSR Rythu Bharosa Payment Status? How to check YSR Rythu Bharosa Payment Status? AP YSR Rythu Bharosa List. AP YSR Rythu Bharosa Beneficiary List 2020 AP government funds transferred to the bank online status of Account Check Here Official @ ysrrythubharosa.ap.gov.in/RBApp/Reports/PaymentStatus. YSR Raithu Bharosa Scheme 5500 Rupees To Farmers Bank Account - రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.2000.. ఆన్లైన్ ద్వారా తెలుసుకోండిలా.! TV9 Telugu న్యూ ఇయర్ వేళ రైతులకు ఏపీ ప్రభుత్వం ... వైఎస్ఆర్ రైతు భరోసా పథకం మూడో విడత డబ్బులు How to check YSR Rythu Bharosa Payment Status? AP YSR RYTHU Bharosa Application Process for online Status. Is it possible to check the Rythu Bharosa Scheme Payment Status online? What are the requirements to check the Status? I can't see the payment status using Aadhaar Number? What could be the problem? What are the Steps to Check the Status?. How can beneficiaries check names in the list, online or offline? When was YSR Rythu Bharosa Scheme launched? What if the name is not on the list?.YSR Rythu Bharosa Beneficiary List in AP 2020 ysrrythubharosa.ap.gov.in.

నేటి నుంచి రైతు భరోసా తుది విడత చెల్లింపులు
రూ.1,082 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
సచివాలయాల్లో రేపటి నుంచి లబ్ధిదారుల జాబితా
తోడుగా ఉన్నానంటూ అన్నదాతలకు సీఎం లేఖ

సీఎం వైఎస్‌ జగన్‌ రైతు భరోసాలో భాగంగా అన్నదాతలకు సంక్రాంతి కానుకగా ప్రకటించిన రూ.2 వేలను గురువారం నుంచి వారి ఖాతాలకు నేరుగా బదిలీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది.



How to Check Raithu bharosa payment 5500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా Beneficiary List

How to Check Raithu bharosa payment 7500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా సంక్రాంతి కానుక 2000

సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద గత నెల 15 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులైన వారి ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని చెప్పారు.

వీరిలో వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లు ఉన్నారు.

ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసిన విషయం తెలిసిందే.

కాగా, లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను గ్రామ వలంటీర్లు రైతులకు అందజేసి, రసీదుపై సంతకం తీసుకుంటారు.

రైతులకు అందించే ఈ పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అందజేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం భూ యజమాని అయిన రైతులకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఇచ్చే రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి అందిస్తున్నాం.

ఈ సొమ్మును అర్హులైన భూ యజమాని కుటుంబాలకు ఏటా మొదటి విడతగా మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4,000.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అందజేస్తున్నాం. రాష్ట్రంలో భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం చేస్తున్నాం. మే, అక్టోబర్‌ నెలల్లో ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలోని 44,92,513 మంది భూ యజమానులకు రూ.11,500 చొప్పున మొత్తం రూ.5,166.37 కోట్లు అందజేశాం. రాష్ట్రంలో 1,58,116 మంది భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సాగుదార్లకు, దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి ఇప్పటి వరకు రూ.11,500 చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.181.83 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. వీరందరికీ మిగతా రూ.2 వేలను ఈ జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా అందజేస్తున్నాం.

About Rythu barosa PAYMENT STATUS 

ఎపి సిఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం అక్టోబర్ 15, 2019 న నెల్లూరు జిల్లాలో వైయస్ఆర్ రైతు భరోసా (పిఎం కిసాన్ సమ్మన్ యోజన) ను ప్రారంభించారు.
  1. రైతుకు చెల్లించాల్సిన మొత్తం వార్షిక మొత్తం 13,500 రూపాయలకు పెరిగింది.
  2. (రాష్ట్ర ప్రభుత్వం రూ .7500 మరియు కిస్సాన్ సమ్మన్ నిధి పథకం కింద కేంద్రం ద్వారా రూ .6000).
  3. రాష్ట్ర ప్రభుత్వం రూ .5,500 కోట్ల ఎపి వైయస్ఆర్ భరోసా కేటాయించిన బడ్జెట్.
  4. ప్రారంభ లబ్ధిదారులకు సుమారు రూ .40 లక్షలు ఇవ్వాలి
  5. కౌలుదారు రైతులకు యోజన కూడా వర్తిస్తుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్న బాబు అన్నారు .
  6. అక్టోబర్ 10 నుండి, ప్రతి గ్రామ సచివాలయ కార్యాలయంలో, RYTHU భరోసా లబ్ధిదారుల జాబితా ప్రదర్శించబడుతుంది.
మీ వివరాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మీ సమీప సచివాలయ కార్యాలయాన్ని సందర్శించండి.
రైతుకు అభ్యంతరాలు ఉంటే, వారు కార్యక్రమం ప్రారంభించే ముందు అధికారులకు తెలియజేయవచ్చు.
  • ప్రధాన మంత్రి గారి కిసాన్ సమ్మన్ నిధి నందు మొదటి ఇనిస్టాల్ మెంట్ పడిందో లేదో చెక్ చేసుకోగలరు.
  • కొత్తగా ఏర్పడిన జగన్ రెడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులకు రూ .50,000 / – ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.
  • ప్రారంభ రెండవ సంవత్సరం నుండి రైతుల ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ .12,500 / 13,500 ఇవ్వబడుతుంది.
  • ఈ ఉచిత బోర్‌వెల్స్‌తో పాటు అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వబడతాయి. వైయస్ఆర్ రైతు భరోసా పథకం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటును కూడా కవర్ చేస్తుంది
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులందరికీ 7500 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది.
రైతులు వారి యొక్క అకౌంట్లో అమౌంట్ పడింది లేనిది వారి యొక్క ఆధార్ నెంబర్ను క్రింద ఇచ్చిన లింక్ లో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

మూడో విడత డబ్బులు వచ్చాయో లేదో ఆన్లైన్‌ ద్వారా తెలుసుకోండి ఇలా..

1. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా అఫీషియల్ వెబ్‌సైట్ https://ysrrythubharosa.ap.gov.in/ కు వెళ్ళండి.
2. హోమ్ పేజీలో కనిపించిన Payment Status ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
3. తరువాత మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
4. సబ్‌మిట్ నొక్కితే చాలు.. మీకు మూడో విడత డబ్బులు వచ్చాయో లేదో తెలుస్తుంది



AP YSR RYTHU భరోసా అర్హత? 

ఈ పథకం యొక్క ప్రయోజనం అర్హత కలిగిన రైతులకు మాత్రమే అందించబడుతుంది.
ఈ విభాగంలో క్రింద ఇవ్వబడిన సమాచారం ఎవరు అర్హులు మరియు ఎవరు కాదు అని తెలియజేస్తుంది-
1. లబ్ధిదారుడు రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
2. లబ్ధిదారుని వ్యవసాయ రంగంతో ముడిపెట్టాలి.
3. రాష్ట్రంలో 5 ఎకరాల సాగు ఉన్న రైతులందరూ.
చిన్న, ఉపాంత రైతులు, వ్యవసాయ అద్దెదారులు మాత్రమే ప్రయోజనం పొందగలరు.
4. ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాల రైతులు అర్హులు కాదు.

Click Here for PAYMENT STATUS పేమెంట్ గురించి తెలుసుకోవడానికి

How to Check Rythu bharosa payment 5500 Status Online link | వైఎస్ఆర్ రైతు భరోసా సంక్రాంతి కానుక 2000 . YSR Rythu Bharosa Scheme 2000 Rupees To Farmers Bank, YSR Rythu Bharosa Scheme 2000 Rupees To Farmers Bank Account - రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.5500, Beneficiary List.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 15, 2020

0 comments:

Post a Comment