RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Karona Virus Symptoms, Prevention, Treatment in Telugu

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, January 28, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Karona Virus Symptoms, Prevention, Treatment in Telugu

How to protect yourself and Others, How to Diagnosis to Karona Virus, Corona virus,  how to protect ourself from infection. World Health Organization recommends people take simple precautions against virus to reduce exposure and transmission. Karina Virus Symptoms, Prevention, Treatment in Telugu. కరోనా వైరస్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది గాంధీ హాస్పిటల్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ వైరస్ చైనా నుంచి భారత్ కు వ్యాపించినట్లు నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాధి లక్షణాలు దగ్గు తుమ్ములు జలుబు చేయడం తో మొదలవుతాయి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీలు లివర్ ల పైన ఎఫెక్ట్ పడుతుంది అసలు ఈ వ్యాధి గబ్బిలాల నుంచి పాములకి వచ్చింది.

పాములని వాటి విషాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో మనుషులకు వ్యాప్తి చెందింది ఇప్పుడు అది తీవ్రమైన వ్యాధిగా విస్తరిస్తుంది విదేశాల నుంచి భారత్ కి వచ్చే వారిని విమానాశ్రమం లో అధికారులు తనిఖీ చేయడం తెలిసిందే.



Karona Virus Symptoms, Prevention, Treatment in Telugu 

ఇప్పటివరకు ఆరు రకాల కరోనా వైరస్లను గుర్తించారు.

Karona Virus Symptoms, Prevention, Treatment in Telugu

Karona Symptoms

runny nose.
headache.
cough.
sore throat.
fever.
a general feeling of being unwell

How to protect yourself and Others

కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

1)చేతులు తరచుగా కడుక్కోవాలి
2)మాంసాహారాలు తినకూడదు ముఖ్యంగా చికెన్ మటన్
3)బయట కనిపించే వస్తువులను తాక కూడదు
4)జలుబు దగ్గు వంటివి వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం
5) మంచి ఆహారం తీసుకోవడం మంచిది
6)జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించాలి.

Karona Virus Treatment 

There are no specific treatments for illnesses caused by human corona viruses. Most people with common human corona virus illness will recover on their own. However, you can do some things to relieve your symptoms take pain and fever medications

(Caution: do not give Aspirin to children)

use a room humidifier or take a hot shower to help ease a sore throat and cough


If you are mildly sick, you should

drink plenty of liquids
stay home and rest

If you are concerned about your symptoms, you should see your healthcare provider.
Karona Virus Symptoms, Prevention, Treatment in Telugu. How to protect ourself and Others. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: January 28, 2020

0 comments:

Post a Comment