AP 10th Class Revised Time Table 2020 - Download AP SSC Public Exam Modified Dates 2020
AP 10th Class Revised Time Table 2020 – Download AP SSC Public Exam Dates @ bseap.org. ap 10th class time table 2020 ap ssc time table 2020 ap 10th class public exam time table 2020. AP 10th public exam time table April 2020 ap 10th class exam date 2020 ap 10th class time table 2020 10th class public exam date 2020 ap 10th exam time table 2020. As per updates from the BSEAP board, the SSC Exams commence from 31st March to 17th April, 2020.AP 10th Class Revised Time Table 2020 - Download AP SSC Public Exam Modified Dates 2020
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా పదో తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్నాయి.పది పరీక్షల కొత్త షెడ్యూల్ .
AP SSC Exam Time Table April 2020 – Important Details:
మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్
ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6న ఇంగ్లీష్ పేపర్-2
ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1
ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 13న సొషియల్ పేపర్-1
ఏప్రిల్ 15న సొషియల్ పేపర్-2
0 comments:
Post a Comment