RCs

AP MPTC / ZPTC / Panchayat Elections Schedule 2020 | AP Local Election Notification, Reservation Details

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Friday, March 6, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP MPTC / ZPTC / Panchayathi Elections Schedule 2020 | AP Local Election Notification, Reservation Details

AP MPTC / ZPTC / Panchayat Elections Schedule 2020 | AP Local Election Notification, Reservation Details : ap zptc mptc elections Schedule 2020 date, ap mptc election date 2020 ap panchayat election date 2020, AP panchayat elections 2020 notification mptc and zptc elections in andhra pradesh 2020. AP panchayat election reservation list 2020 sarpanch election in ap 2020, ap mptc zptc elections Schedule 2020.



AP MPTC / ZPTC / Panchayat Elections Schedule 2020 | AP Local Election Notification, Reservation Details

ఏపీలో ఈ నెలలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల తేదీలు . జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే అంటే.. ఈ నెలలోనే మూడు ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి.

AP MPTC / ZPTC / Panchayat Elections Schedule 2020 | AP Local Election Notification Details

ఏపీలో ఈ నెలలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు.. తేదీలు


స్థానిక సంస్థలు ఎన్నికల షెడ్యూల్ విడుదల :

ZPTC , MPTC ఎన్నికలు రెండు విడతలలో
మొదటి విడత : 21 మార్చి
రెండవ విడత : 24 మార్చి
మున్సిపల్ ఎన్నికలు : 27 మార్చి
ఎన్నికల ఫలితాలు : 29 మార్చి

ZPTC/ MPTC : Notification-7th march.
Municipality notification:10th march.
గ్రామ పంచాయితీ notification:15th march.

AP Local Polling dates:

ZPTC,MPTC-21st march.
Municipality-24th march.
గ్రామ పంచాయితీ-27th march.

ఏపీలో మార్చి.. ఎన్నికల నెలగా మారబోతోంది. ఈ నెలలోనే ఎంపీటీసీ-జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంటీసీ, మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దాదాపుగా ఖరారయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓకే అంటే.. ఈ నెలలోనే మూడు ఎన్నికలు ఏపీలో జరగనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు:

మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి.. మార్చి 21న ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 24వ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. మార్చి 15న గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి..మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిది. ఈ మేరక ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని అన్నారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు.



పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ వివరణ 

డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చామని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని... వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందని సీఎం జగన్ వెల్లడించారు.

AP MPTC / ZPTC / Panchayat Election Reservation 2020

AP MPTC / ZPTC / Panchayat Election Reservation 2020

AP MPTC / ZPTC / Panchayat Election Schedule 2020

AP MPTC / ZPTC ZP Chiarman Election Reservation Details


AP MPTC / ZPTC / Panchayat Elections Schedule 2020 | AP Local Election Notification Details download pdf. Panchayat election schedule, ZPTC MPTC Elections bc reservation list, ap local elections dates and Reservation 2020.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 06, 2020

0 comments:

Post a Comment