RCs

Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Wednesday, March 11, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details 

CLEP Proposed to conduct a video conference on Bridge courses
బ్రిడ్జి కోర్సుపై తేదీ.11-03-2020 నాటి వీడియో కాన్ఫరెన్స్ వివరాలు. Comprehensive Learning Enhancement Programme (CLEP) - Proposed to conduct a video conference on Bridge course on 11-3-2020 from 10-00 am to 1-00pm. BRIDGE COURSE పై 11.03.2020 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు వీడియో కాన్ఫరెన్స్..💥వీడియో కాన్ఫరెన్స్:(11-03-2020).



Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details 


👉బేస్ లైన్ 16 వ తారీఖున జరుగును
👉పరీక్ష మొత్తం 50 మార్కులకు
*తెలుగు* 15మా
*గణితం* 15మా 
*ఇంగ్లీషు* 20మా.

👉మొత్తం విద్యార్థులను రెండు గ్రూపులుగా చేయాలి

లెవెల్ 1 & లెవెల్ 2

👉CSE వారు విద్యార్థులకు సంబంధించి వెయ్యి వీడియోలు సిద్ధంగా ఉన్నాయి అని తెలియపరిచారు.
👉పిల్లలకు అభిరుచిని కలిగించే కార్యక్రమమే ఈ వారధి కార్యక్రమం.
👉సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా కొనసాగించాలి.
👉ఒకటి రెండు తరగతులకు EVS లేదు
👉30% సిలబస్ ను తగ్గించారు
👉విద్యార్థులకు నోట్ బుక్ లతో అవసరం లేదు.
👉విద్యార్థులకు వర్క్ బుక్ ఇస్తారు టీచర్స్ హ్యాండ్ బుక్ కూడా ఉంది.
👉30 రోజుల కార్యక్రమంలో 14 టీములు పనిచేస్తాయి
👉known to unknown పద్ధతిలో జరపాలి
👉బేస్ లైన్ లో సున్నా వచ్చిన ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేదు.
👉మార్కుల ప్రాతిపదికగా అనేది లేదు వారు ఖచ్చితంగా నేర్చుకోవాలి.
👉విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకోవాలి

Note : బేస్ లైన్ టెస్ట్ అనగా వారు ఏలెవెల్లో ఉన్నారు అని తెలుసుకొనుటకు మాత్రమే

👉30 రోజుల తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూడాలి
👉22 ఏప్రిల్ నెల endline ఎగ్జామ్ జరుగుతుంది
👉23 ఏప్రిల్ 2020న PMC మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలి
👉షెడ్యూల్ ప్రకారం టైమ్ టేబుల్ ప్రకారం జరగాలి.


CLEP Proposed to conduct a video conference on Bridge course

Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details. CLEP Proposed to conduct a video conference on Bridge courses బ్రిడ్జి కోర్సుపై తేదీ.11-03-2020 నాటి వీడియో కాన్ఫరెన్స్ వివరాలు.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 11, 2020

0 comments:

Post a Comment