RCs

Karona effect to TS Schools closed upto 31st March , 2020

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, March 14, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Karona effect to TS Schools closed upto 31st March , 2020



తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ మూసివేత
★ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
★ మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లను మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
★ ఇవాళ కరోనాపై సీఎం కేసీఆర్‌ హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
★ కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
★ ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షలను కొనసాగించే అవకాశం ఉంది. టెన్త్‌ పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది.


Karona effect to TS Schools closed upto 31st March , 2020 . తెలంగాణలో స్కూల్స్, థియేటర్స్ మూసివేత మార్చి 31 వరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌లను మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 14, 2020

0 comments:

Post a Comment