AP Employees 50% April Salaries, Pensioners 100% as per GO Ms No.32, dt:26/04/2020
AP Employees 50% April Salaries, Pensioners 100% as per GO Ms No.32, dt:26/04/2020 : మరో సారి ఉద్యోగులకు నిరాశ పరిచిన రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి జీతాల ఇవ్వాలని అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునకుండా ప్రభుత్వం గత నెల మాదిరిగానే 50% జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.AP Employees 50% April Salaries, Pensioners 100% as per GO Ms No.32, dt:26/04/2020
ఏప్రిల్ నెల జీతాల చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. పెన్షనర్లకు 100% పెన్షన్
మిగతా ఉద్యోగులకు గత నెల జారీ చేసిన ఉత్తర్వులు 26 (50% & 90%) & 27 (100% అత్యవసర సేవలందిస్తున్న ఉద్యోగులకు) మేరకు జీతాలు చెల్లించేలా నిర్ణయం.
Download GO 32 AP Employees salaries Clarification
0 comments:
Post a Comment