RCs

AP High Court cancel English medium GO 81, 85 in AP schools | High Court judgment key points

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, April 16, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP High Court cancel English medium GO 81, 85 in AP schools | High Court judgment key points

AP High Court cancelled the GO 81 and 85 pertaining to the decision of the introduction of English medium in government-run schools on Wednesday. The court has agreed to the petitioner's arguments stating that children and parents would decide which medium to study in schools. Andhra Pradesh High Court quashes GO on compulsory English medium in schools. The government had earlier taken a decision making English medium education in schools compulsory and issued GO Nos 81 and 85. The High Court has erred seriously in the issue of GO's issued by the state government to replace the English medium in the public schools from 1st to 6th class. The government's decision was contrary to constitutional provisions, the Right to Education Act and the Supreme Court ruling. The National Education Policy and the reports of the various commissions made it clear that education should be in the mother tongue from class 1st to 8, before and after independence. AP High Court cancel English medium GO 81, 85 in AP schools | High Court judgment key points.



AP High Court cancel English medium GO 81, 85 in AP schools | High Court judgment key points

AP High Court cancel English medium GO 81, 85 in AP schools | High Court judgment key points

Key Points of High Court judgment

  1. State government does not have the power to change the media of the High Court's key judgment by abolishing the biological constitution
  2. The English medium is unconstitutional
  3. High Court dismissing GO's (81 andd 85) is a key judgment
  4. The state government does not change the medium
  5. English medium cannot be made mandatory
  6. Live in violation of the Right to Education Act
  7. 1 to 8 should be taught in the mother tongue
  8. It contributes to the development of the child's personality
  9. Parents have the right to decide what medium to study
  10. Can't accept a Telugu medium school
  11. The Government's Unfair Decision: The High Court
1. పిల్లల విద్య అన్ని అంశాల్లో వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. 
2. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుంది. 
3. వ్యక్తిత్వ వికాసం, సామాజిక, సాంస్కృతిక గుర్తింపు తెచ్చే విషయంలో మాతృభాషది అతి పెద్ద పాత్ర.


ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలు, విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. జాతీయ విద్యా విధానం, వివిధ కమిషన్ల నివేదికలు, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత పరిస్థితులను పరిశీలించాక ఒకటో తరగతి నుండి 8వ వరకు విద్యా భోధన మాతృభాషలో ఉండాలని స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి.. 1 నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేందుకు గత నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 81, 85 జీవోలను సవాలు చేస్తూ... అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌, భాజపా ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి, సామాజిక ఉద్యమకారుడు సుధీష్‌ రాంబొట్ల హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపైనే హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ 92 పేజీల తీర్పు ఇచ్చింది.

ప్రాథమిక విద్య దశలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు ఏ మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ ఉంటుంది. మాతృభాష కన్నా ఆంగ్లం మరింత ప్రయోజనం అనే రాష్ట్ర ప్రభుత్వ వాదన సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం ద్వారా ఒక్క కలంపోటుతో మాధ్యమాన్ని ఎంచుకునే హక్కును తీసేయడం రాజ్యాంగ విరుద్ధం.


AP High Court cancel English medium GO 81, 85 in AP schools | High Court judgment key points. AP High Court cancelled the GO 81 and 85 pertaining to the decision of the introduction of English medium.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: April 16, 2020

0 comments:

Post a Comment