RCs

Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu | Booking Phone Numbers

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Tuesday, April 21, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu | Booking Phone Numbers

Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu | Booking Phone Numbers : how to gas booking through your whatsapp mobile procedure, How to Book HP Gas? How can I book indane gas through Whatsapp? How do I book HP gas on my phone? What is IVR number in gas booking? How can I book hp gas cylinder by phone?. State wise HP Gas booking Phone Numbers. ఇన్నాళ్లూ గ్యాస్ బుక్ చేసుకోవాలంటే అదో రకమైన ఇబ్బంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చక్కగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఇప్పుడు వాట్సాప్ ద్వారా మీరు… గ్యాస్ బుక్ చేసుకోవడమే కాదు… మీ బ్యాంక్ అకౌంట్‌లో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ గత ఆరు నెలల్లో ఎన్నిసార్లు, ఎంతెంత డిపాజిట్ అయ్యిందో తెలుసుకోవచ్చు, అంతే కాదు మీరు ఎన్ని సిలిండర్లు వాడారు, ఇంకా ఎన్ని వాడొచ్చు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో వాట్సాప్ వాడకం కామన్. అందుకే… గ్యాస్ బుకింగ్ కూడా వాట్సాప్ ద్వారా చేసుకునే వీలు కల్పించారు.



Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu | Booking Phone Numbers

ప్రస్తుతానికి HP గ్యాస్ వినియోగదారులు ఇలా వాట్సాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఆ ప్రక్రియను తెలుసుకుందాం.
 
Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu

How to Book a Cylinder Through WhatsApp:

– HP గ్యాస్ వినియోగదారులు వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
– HP గ్యాస్ బుకింగ్ వాట్సాప్ నంబర్ ఇదే 9222201122
– నంబర్ సేవ్ చేశాక… వాట్సాప్ కాంటాక్ట్స్‌లో గ్యాస్ బుకింగ్ నంబర్ సెర్చ్ చెయ్యాలి.
– నంబర్ దొరికాక… ఓపెన్ చేసి… HELP అని టైప్ చేసి… సెండ్ చెయ్యాలి.
– వెంటనే మీకు ఓ మెసేజ్ వస్తుంది. అది ఇలా ఉంటుంది “Please send any of the below keywords to get help.

SUBSIDY / QUOTA / LPG ID / BOOK For gas booking:

– BOOK అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. కస్టమర్ పేరు, కస్టమర్ నంబర్ వివరాలు మీకు వాట్సాప్ రిప్లై రూపంలో వస్తాయి. అవి కరెక్టే అయితే… Y అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి. వెంటనే బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లుగా చెబుతూ మెసేజ్ వస్తుంది. అందులో రిఫరల్ నంబర్, డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ వస్తాయి. 

సబ్సిడీ వివరాలు కోసం :

SUBSIDY అని టైప్ చేసి… సెండ్ చెయ్యాలి. మీ వివరాలు ఇలా కనిపిస్తాయి.

1: Refill subsidy sent on:2020-01-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
2: Refill subsidy sent on:2019-12-07 to your account 6XXXXX523 Bank: AXIS BANK
3: Refill subsidy sent on:2019-11-21 to your account 6XXXXX523 Bank: AXIS BANK
4: Refill subsidy sent on:2019-09-27 to your account 6XXXXX523 Bank: AXIS BANK
5: Refill subsidy sent on:2019-08-31 to your account 6XXXXX523 Bank: AXIS BANK
6: Refill subsidy sent on:2019-07-28 to your account 6XXXXX523 Bank: AXIS BANK




కోటా వివరాల కోసం :

– QUOTA అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
– మీకు ఓ మెసేజ్ వస్తుంది. మీరు 4/12 సబ్సిడీ సిలిండర్లు వాడారు అని చెబుతారు. అంటే నాలుగు వాడారు. మరో 8 వాడుకోవచ్చు.

LPG వినియోగదారు 17 నంబర్లను తెలుసుకోవడానికి LPGID అని టైప్ చేసి సెండ్ చెయ్యాలి.
లేదా www.mylpg.in లో వివరాలు ఇచ్చి… ఐడీ పొందొచ్చు.

HP Gas Online Booking Number - IVRS/SMS

States/Areas Phone Numbers
Delhi & NCR 99909 23456
Kerala 99610 23456
Maharashtra & Goa 88888 23456
Bihar 94707 23456
Assam 90850 23456
Tamil Nadu 90922 23456
Jammu & Kashmir 90860 23456
Himachal Pradesh 98820 23456
Andhra Pradesh 96660 23456
Rajasthan 78910 23456
Haryana 98129 23456
Karnataka 99640 23456
Jharkhand 89875 23456
Uttar Pradesh (W) 81919 23456
Odisha 90909 23456
Punjab 98556 23456
West Bengal 90888 23456
Gujarat 98244 23456
Puducherry 90922 23456
Uttar Pradesh 98896 23456
Madhya Pradesh & Chhattisgarh 96690 23456
Gas Booking in WhatsApp in Your Mobile - Process in Telugu | Booking Phone Numbers. how to gas booking through your whatsapp mobile procedure, How to Book HP Gas?
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: April 21, 2020

0 comments:

Post a Comment