RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

No DA for Central Govt. Employees/ Pensioners from January 1, 2020 to June 30, 2021 - Luckdown Effect

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, April 23, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

No DA for Central Govt. Employees/ Pensioners from January 1, 2020 to June 30, 2021 - Luckdown Effect

No DA for Central Govt. Employees / Pensioners from January 1, 2020 to June 30, 2021 - Luckdown Effect : DA hike for government employees, pensioners put on hold till July 2021 due to coronavirus impact. Centre Suspends DA Hikes for Govt Employees, Freeze to Last Till July 2021 With No Arrears. The memorandum further states that no arrears will be paid from January 1, 2020 to June 30, 2021. However, any hike in DA due to revision on July 1, 2021 will take into account the previous hikes as well. Earlier, it was reported in media that government is putting the DA hike on hold for its employees and pensioners.The next revision, the government said, will not be in July 2021 and the rates due from January 2020, July 2020, and January 2021 will be subsumed cumulatively in the revised rate. no-da-for-central-govt-employees-pensioners.



No DA for Central Govt. Employees / Pensioners from January 1, 2020 to June 30, 2021 - Luckdown Effect

No DA for Central Govt. Employees/ Pensioners from January 1, 2020 to June 30, 2021 - Luckdown Effect

 లక్‌డౌన్ ఎఫెక్ట్ - కేంద్రం మరో కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటి నుంచి పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించరు. దీని ప్రకారం 2021 జులై వరకూ డిఏ, డీఆర్ పెరగదు. దేశమంతా కరోనా భయంతో విలవిల్లాడుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చారు. గతంలో ప్రకటించిన కరువు భత్యం (డీఏ)ను రద్దు చేశారు. ఈ మేరకు ప్రధాని ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు గురువారం మధ్యాహ్నం వెలువడ్డాయి.

1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గతంలో పెంచిన డీఏను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2. జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపేశారు.
3. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
4. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ మాత్రమే కొనసాగుతుందని తెలిపారు.


No DA for Central Govt. Employees / Pensioners from January 1, 2020 to June 30, 2021 - Luckdown Effect. DA hike for government employees, pensioners put on hold till July 2021 due to coronavirus impact.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: April 23, 2020

0 comments:

Post a Comment