RCs

How to Apply Migrant Workers Registration Form in Spandana website | AP to Other State

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, May 4, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

How to Apply Migrant Workers Registration Form in Spandana website | AP to Other State

How to Apply Migrant Workers Registration Form in Spandana website | AP to Other State : ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఏపీకి వెళ్లాలనుకునే వారికి ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్. After a month of Lockdown, the Government has given a major lockdown relaxation to the migrants who have been stranded in various places And for this, every state government has launched a portal so that their people can register in the same and they will bring back their home safely.



How to Apply Migrant Workers Registration Form in Spandana website | AP to Other State

How to Apply Migrant Workers Registration Form in Spandana website | AP to Other State

Migrant Workers Registration Form for AP Govt Online for Interstate Movement Released

Migrant Workers Registration process has been started for Interstate movement. Due to Lockdown, migrant workers, pilgrims, tourists, students, and other persons are stranded at different places. They would be allowed to move their own places. The state government has provided the Migrant workers interstate movement registration services and available on the website. Check here the process to register for Interstate movement and get all the details here.

How to Filling the format will make the move process very easier

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం https://www.spandana.ap.gov.in/ అనే వెబ్ సైట్‌ను నిర్వహిస్తుంది. ఆ వెబ్ సైట్‌లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆ వెబ్ సైట్‌లోకి వెళ్లిన తర్వాత Covid-19 Movement of People అని కొత్త ఆప్షన్ ఉటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది.
అప్పుడు http://spandana1.ap.gov.in/Registration/onlineRegistration అని కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క పూర్తి వివరాలు నమోదు చేయాలి.
మీరు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్నారా, లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారో తెలియజేయాలి.
మీ పేరు, ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్, మరియు మీ వయసు తెలియజేయాలి.
ఆ తర్వాత ఏపీలో మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో నమోదు చేయాలి.
మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, మరియు ఊరు పేరు, అది రెడ్ జోన్‌లో ఉందా? అనే వివరాలు తెలియజేయాలి.
ఆ తర్వాత మీరు ఎందుకు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ వివరాలు తెలపాలి.
మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనే వివరాలు కూడా అందులో వివరించాలి.
మీరు ఒక్కరే కాకుండా, మరియు ఓ పది, 15 మంది వరకు ఉన్నట్టయితే, ఆ వివరాలు కూడా తెలియజేయాలి.


How to Apply for e Pass to return to your native places ( Telangana Police)


మీరు మీ యొక్క వివరాలు పూర్తి చేసిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? వారిని ఏ రకంగా రాష్ట్రానికి తీసుకుని రావాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.

ఇతర రాష్ట్రాల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు కూడా తెలుస్తాయి.
మీరు రాష్ట్రంలో ప్రభుత్వంతో ఏపీ సర్కారు మాట్లాడి మీరు ఉన్న దగ్గరికే బస్సులు పంపిస్తారు.
మిమ్మల్ని రైల్వే స్టేషన్‌ వరకు తీసుకొచ్చి అక్కడ నేరుగా మిమ్మల్ని ట్రైన్లోకి ఎక్కిస్తారు.

Please inform those who are in out of the State


Click Here fo Online Migrant Registration form
How to Apply Migrant Workers Registration Form in Spandana website | AP to Other State. Migrant Workers Registration Form for AP Govt Online for Interstate Movement Released.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: May 04, 2020

0 comments:

Post a Comment