RCs

Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2020?

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, March 2, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2020 ?

పోలింగ్ సమయంలో ఎవరెవరు ఏ ఏ భాద్యతలు నిర్వహించాలి?. OP Duties, APO Duties and Other Polling Officers duties download in telugu. OPO / 1st polling officer duty in telugu 2nd polling officer duty 2020 first polling officer duty video, duties of polling officer in election March 2020, first time voters in 2020, other polling officer duties, duty of 4th polling officer for election duty list of polling officer 2020.



Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings 2020? 


PO Duties 2020

పోలింగ్ సక్రమంగా జరిగెటట్లు చూసే బాధ్యత పీఓదే.
పోలింగ్ సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి చేసే బాధ్యత కూడా పీఓదే.
పోలింగ్ సమయంలో అందరినీ మానిటర్ చేసే బాధ్యత కూడా పీఓదే.
పరిస్థితిని బట్టి శాసనసభ CU కి ఇంచార్జ్ గా కూడా వ్యవహరించాల్సి వస్తుంది.
అంటే ఓటర్ తెచ్చిన పింక్ స్లిప్ తీసుకుని CU లో ఓటు రిలీజ్ చేయాలి.

Elections Duty Employees TA & DA Rates Download 

How to Conduct AP Local Election Videos in Telugu 


Polling Duties Before/ Polling Day/ After Polling in Elections 2020 in Telugu

APO duties

మార్క్ డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్‌ కు బాధ్యుడు ఈయనే.
ఇతను ఓటరు తెచ్చిన ఓటరు స్లిప్ ప్రకారం పేరు,సీరియల్ నెంబర్ బిగ్గరగా చదవాలి.
పురుష ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేయాలి, స్ర్తీ ఓటర్ల పేరు కింద అండర్ లైన్ చేసి,సీరియల్ నెంబర్ వద్ద టిక్ పెట్టాలి.

మొదటి OPO Duties 

ఓటర్ల రిజిస్టరు (17 A)లో ఓటరు సంతకం / వేలిముద్ర తీసుకొని, ఓటరు తెచ్చిన గుర్తింపు కార్డులోని చివరి ఆరు/ నాలుగు అంకెలను వ్రాయాలి.
ఇతనే ఎడమ చూపుడువేలుపై నిలువుగీతను/గుర్తును చెరగని సిరాతో పెట్టాలి.

రెండవ OPO Duties

ఓటరు స్లీప్స్ ఇస్తాడు.
లోకసభకు తెలుపు, శాసనసభకు పింక్ /ఆరెంజ్ రంగులో ఇవి ఉంటాయి.

మూడవ OPO Duties

లోకసభ కంట్రోల్ యూనిట్‌కు భాద్యుడు.
ఇతను ఓటరు తెచ్చిన తెలుపు స్లిప్ తీసుకొని CU లో ఓటు రిలిజ్ చేస్తాడు.


Duties of PO,bAPO and OPO in Elections 2020. Polling Officers (PO/ APO/ OPO) duties divide at Election Timings ?
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 02, 2020

0 comments:

Post a Comment