RCs

Final list of Update Jaganannaammavodi.ap.gov.in online website for How to Update Parents Mothers final list Details - Objections form, Grievance Form

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Monday, March 2, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Final list of Update Jaganannaammavodi.ap.gov.in online website for How to Update Parents Mothers final list Details - Objections form, Grievance Form

AP Jagananna Amma Vodi Scheme 1st Beneficiary List District Wise and Pending List released and download Objections form, Grievance Form. Amma Vodi Final list released How to Update Parents Mothers Details in AMMAVODI Website at http://jaganannaammavodi.ap.gov.in/. User Manual for How to Upload Students details in Jagananna Amma Vodi Portal. AMMAVODI Online Website AMMA VODI Online Website Step by Step Detailed Process at APCFSS Rc 242 http://jaganannaammavodi.ap.gov.in/. Amma Vodi Online Registration Process. Amma Vodi Adding Bank Accounts of Mothers Online. Amma Vodi Online Website.



Final list of Update Jaganannaammavodi.ap.gov.in online website for How to Update Parents Mothers final list Details - Objections form, Grievance Form

1.2 4-11-2019 న హెడ్మాస్టర్ కు యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి. అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి. హాజరును బడి రీ ఓపన్ అయిన నాటినుండి తీసుకోవాలి. పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
2. ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ సీ కోడ్ సేకరించాలి.
3.1 00 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి
4.100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
5.300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
4. ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును
5. ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DTPs , IERT, DLMT, PRT ల ద్వారా గ్రామ సచివాలయానికి పంపవలెను.
6. పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
7. ప్రధానోపాధ్యాయులు నమోదు చేయవలసినవి
8. Bank account number
9. IFC Code
10. Aadhar number
11. Ration card number
12. Village name of mother
13. Student attendance percentage
14. పిల్లలు అనాధలు అయితే వారి చేతనే వ్యక్తిగత అకౌంట్స్ ఓపన్ చేయించాలి. మిగిలిన వివరాలను ప్రొసీడింగ్ నందు క్షుణ్ణంగా చదువుకొనగలరు.



How to Update Parents Mothers Details Video below in Jaganannaammavodi.ap.gov.in 





➥ How to reset ( Forgot Password) Amma vodi login password New link








Final list Jagananna Amma vodi Official website @ http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html Update New link   (Open in Firefox Browser)

Final list Parents status Jagananna Amma vodi Official website https://ammavodihm2.apcfss.in/searchUidActionForm.htm/


➥ Amma Vodi Objections form Download
➥ Amma Vodi Grievance Form Download
 Habitation Code link here

జిల్లాల వారీగా అమ్మఒడి ని ఆన్లైన్ చేయుటకు లింక్స్ అందుబాటులో కలవు.

Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari
West Godavari, Krishna, Guntur
Prakasam, Nellore, Kadapa
Kurnool, Anantapur, Chittoor
Final list of How to Update Parents Mothers Details in AMMAVODI Website at http://jaganannaammavodi.ap.gov.in/. AMMA VODI online website for How to Update Amma Vodi Adding Bank Accounts of Mothers Online and download Objections form, Grievance Form.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 02, 2020

0 comments:

Post a Comment